Govt Medical Staff JOBS 2025: గ్రామీణ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో 66 మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరిస్తుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 66.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ల్యాబ్ అటెండెంట్ - 07,
- జనరల్ డ్యూటీ అటెండెంట్ - 15,
- లైబ్రరీ అటెండెంట్ - 01,
- ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ - 01,
- డయాలసిస్ టెక్నీషియన్ - 01,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 03,
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డెర్లీ - 07,
- మెయిల్ నర్సింగ్ ఆర్డర్లీ - 10,
- ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ - 02,
- ఆడియో మెట్రి టెక్నీషియన్ - 02,
- ఎలక్ట్రీషియన్/ మెకానిక్ - 01,
- అటెండర్స్ - 04,
- సైకో తెరపిస్ట్ - 02,
- C. ఆర్మూ టెక్నీషియన్ - 02,
- O.T. టెక్నీషియన్ - 02,
- EEG టెక్నీషియన్ - 02,
- డయాలసిస్ టెక్నీషియన్ - 02,
- అనస్తేసియా టెక్నీషియన్ - 01,
- మార్చరి మెకానిక్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో.. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 42 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపు ఉంది. నోటిఫికేషన్ చదవండి.
ఎంపికలు:
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభకు 75% మార్కులు.
- ప్రామాణిక కోర్స్ అర్హతకు 10% మార్కులు.
- కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ పరిధి హాస్పిటల్ లో సేవలు అందించిన వారికి 15% వెయిటేజ్ మార్పులు అందిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- OC లకు రూ.300/-
- SC/ ST/ BC లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://tirupati.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 07.02.2025,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 22.02.2025.
మెరిట్లీస్ట్ జారీ :: 15.03.2025.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ జారీ చేయు తేదీ :: 24.03.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment