తెలంగాణ జిల్లాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్, 33 జిల్లాల వారు దరఖాస్తు చేయండి. TS District TVVP Recruitment 2024 Apply here.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు:
- తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచ గలిగిన 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తులు సమర్పించండి.
తెలంగాణ ప్రభుత్వం స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ హైదరాబాద్ జిల్లా ఆసుపత్రిలో దిగువ పేర్కొన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 64.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ DNB/ సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- అలాగే తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 46 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- 90% మార్కులు సంబంధిత PG Degree లో కనబరిచిన ప్రతిభకు/ 10% మార్కులు DNB/ Diploma కు కేటాయించారు
- ఇంటర్వ్యూలు/ రూల్ ఆఫ్ రిజర్వేషన్/ రోస్టర్ పాయింట్ ఆధారంగా అభ్యర్థులు అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను కేటాయిస్తూ తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫామ్ Pdf కోసం :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.11.2024 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ :: 26.11.2024 వరకు.
దరఖాస్తు చిరునామా :
- O/o Programme Officer (HS&I), Hyderabad 4th floor, Community Health Centre Khairatabad, Opposite to "Khairatabad Ganesh Pandal" Khairatabad, Hyderabad.
అధికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాలు, దరఖాస్తు పూర్తి విధానం Live వీడియొ చివరి తేదీ :: 07.12.2024 రాత్రి 11:59 వరకు 👇 👇
రాత పరీక్ష లేకుండా శాశ్వత ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ Online దరఖాస్తు Live విధానం వీడియొ చివరి తేదీ :: 16.12.2024 రాత్రి 11:59 వరకు 👇👇
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ తో ప్రభుత్వ శాశ్వత కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ Online దరఖాస్తు Live విధానం వీడియొ చివరి తేదీ :: 14.12.2024 రాత్రి 11:59 వరకు 👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment