AP Group-IV Notification Out! | Check Eligibility, Salary, Vacancy and more Details here.
AP govt Jobs 2022 | ఆంధ్రప్రదేశ్ గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
APPSC - Non-Gazetted Recruitment 2022 | నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త..!
ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-4, 6జూనియర్ అసిస్టెంట్ (జైళ్లు, కరేక్షనల్ సర్వీసెస్), జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జైళ్లు, కరేక్షనల్ సర్వీసెస్), టైపిస్ట్ (మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ), టైపిస్ట్(సెరికల్చర్ సర్వీసెస్), స్టెనో/టైపిస్ట్(గిరిజన సంక్షేమ శాఖ), జూనియర్ స్టెనోగ్రాఫర్(కార్మిక శాఖ) భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా/పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 19 2022 వరకు ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 06పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
జూనియర్ అసిస్టెంట్ (జైళ్లు, కరేక్షనల్ సర్వీసెస్): 01పోస్టు
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జైళ్లు, కరేక్షనల్ సర్వీసెస్): 01పోస్టు
టైపిస్ట్ (మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ): 01పోస్టు
టైపిస్ట్(సెరికల్చర్ సర్వీసెస్): 01పోస్టు
స్టెనో/టైపిస్ట్(గిరిజన సంక్షేమ శాఖ): 01పోస్టు
జూనియర్ స్టెనోగ్రాఫర్(కార్మిక శాఖ): 01పోస్టు
విద్యా అర్హతలు:
బ్యాచిలర్ డిగ్రీ, హయ్యర్ గ్రేడ్ లో టైపురెట్టింగ్ (తెలుగు/ఇంగ్లీష్) ఉత్తీర్ణత, ఆఫీస్ ఆటోమేషన్ ప్రావీణ్యంతో పాటు కంప్యూటర్, అనుబంధ సాఫ్ట్వేర్ వినియోగంపై పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి,
SC, ST, BC మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రా ఉద్యోగులకు 05సం" ఫిజికల్ హ్యాండికెపిడ్ అభ్యర్థులకు 10సం"లు, మరియు ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 03సం"ల వయస్సు మినహాయింపు వుంటుంది.
REC 62 Vacancies Recruitment 2022 | డిగ్రీ తో ఆర్ఈసీ 62 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ఎంపిక విధానం:
రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత టెస్ట్), ఆఫీస్ ఆటోమేషన్ ప్రావిణ్యా పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది:
దరఖాస్తులు 29.09.2022 నుండి ప్రారంభించబడ్డాయి.
భారత వాతావరణ శాఖ 990 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు అక్టోబర్ 19 2022 నాటికి ముగుస్తుంది.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు రూ.330/- లు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.
దరఖాస్తు ఫిజు చివరి తేదీ:
దరఖాస్తు ఫీజు అక్టోబర్ 18 2022 నాటికి ముగుస్తుంది.







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.25,220/- నుంచి రూ.80,910/- ల వరకు వేతనాలను చెల్లిస్తారు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://psc.ap.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment