హైదరాబాద్ యూనిట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు BEL Recruitment 2023 Apply 28 Posts here..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష / ఇంటర్వ్యూలను నిర్వహించి "ప్రాజెక్ట్ ఇంజనీర్-1" పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆగస్టు 15, 2023 నాటికీ దరఖాస్తులు సమర్పించండి.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 28.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ ఇంజనీర్-1.
పోస్టింగ్ ప్రదేశాలవారీగా ఖాళీల వివరాలు:
- విశాఖపట్నం - 07,
- ముంబై - 10,
- కొచ్చిన్ - 01,
- కార్వార్ - 04,
- పోర్ట్ బ్లెయిర్ - 06.
విభాగల వారిగా ఖాళీల వివరాలు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్-1 (ఎలక్ట్రానిక్స్) - 27,
- ప్రాజెక్ట్ ఇంజనీర్-1 (మెకానికల్) - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
- బీఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజనీరింగ్ అర్హతను ఏ క్రింది బ్రాంచెస్ లో కలిగి ఉండాలి.
- ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్/ టెలి కమ్యూనికేషన్స్..
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
- అప్రెంటిషిప్ శిక్షణ పూర్తి చేసుకున్న వారూ ఒక సంవత్సరం అనుభవజ్ఞుల కింద పరిగణించబడతారు.
వయోపరిమితి:
- 01.08.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- OBC లకు 3 సంవత్సరాలు,
- PwBD (VH/ OH/ HH) అభ్యర్థులకు 10 సంవత్సరాలు..
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లొకేషన్, వేదిక, తేదీ ల వివరాలు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు,
- మొదటి సంవత్సరం రూ.40,000/-,
- రెండవ సంవత్సరం రూ.45,000/-,
- మూడవ సంవత్సరం రూ.50,000/-,
- మరియు నాలుగవ సంవత్సరం రూ.55,000/-,
- ఇతర కన్సాలిడేటెడ్ అలవెన్స్ కింద ప్రతినెల 12,000/- తో కలిపి రూ.52,000 - రూ.77,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: 3 సంవత్సరాలు.
📌 అభ్యర్థి క్రమశిక్షణ, పనితనాన్ని బట్టి.. పొడిగించే అవకాశం ఉన్నది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో "గూగుల్ ఫామ్ ద్వారా" సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.472/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.08.2023.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment