రాత పరీక్ష లేకుండా 110 ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఈరోజే నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేయండి ఇలా.. | New Vacancies 2023 | No Exam | Apply link here..
![]() |
BEL 110 New Vacancies 2023 | No Exam | Apply link here.. |
ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, తాజాగా 110 ప్రాజెక్ట్ ఇంజనీర్.. ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన & ఇంజినీర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు, 03.03.2023 నుండి 17.03.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, రాత పరీక్ష లేకుండా!, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయనున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అనగా.. పోస్టుల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు మొదలగు వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 110.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ ఇంజనీర్-I.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ::
- విశాఖపట్టణం, న్యూ ఢిల్లీ, ఘజియాబాద్, బెంగళూరు.
విద్యార్హత:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, 4 సంవత్సరాల B.Sc-ఇంజనీరింగ్, BE/ B.Tech లను ECE, MECH, EEE, CS విభాగాల్లో ఇంజనీరింగ్ అర్హత అర్హత.
- సంబంధిత విభాగంలో ఇండస్ట్రియల్ అనుభవం అవసరం.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]()
| |||
📢 10th Pass JOBs | |||
📢 Degree Pass JOBs | |||
📢 Scholarship Alert 2022-23 | |||
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
వయో-పరిమితి:
- 01.02.2023 నాటికి ప్రాజెక్ట్ ఇంజనీర్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3-10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.. నోటిఫికేషన్ లింక్ దిగువన ఉన్నది..
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- కేవలం ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
ఇంటర్వ్యూ వేదికలు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్-1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలో 3 లొకేషన్లలో నిర్వహిస్తున్నారు, అవి; జమ్మూ, రాంచి మరియు గౌహతి.
గౌరవ వేతనం:
- ప్రాజెక్ట్ ఇంజనీర్-1 ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹.40,000/- నుండి ₹.55000/- వరకు జీతంగా చెల్లిస్తారు.
📌 గమనిక :: ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగ నియామకాలకు, ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్టణం, న్యూ ఢిల్లీ, ఘజియాబాద్, బెంగళూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17.03.2023 వరకు.
📌 సూచన :: రిజిస్ట్రేషన్ కలిగి లేని అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అనర్హులు.
అధికారిక నోటిఫికేషన్: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://bel-india.in/
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment