BEL Recruitment 2023 for Project Engineer and Sr Assistant Apply Online here..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రాజెక్ట్ ఇంజనీర్/ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
బెంగళూరు లోని భారత ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) బీఈ/ బీటెక్ అర్హతతో ఈ క్రింద పేర్కొన్న అటువంటి పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను జూలై 15, 2023 నాటికి సమర్పించవచ్చు.. రాత పరీక్ష ఇంటర్వ్యూ ల ఆదారంగా ఎంపికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ ఇక్కడ..
పోస్టుల వివరాలు:- మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ప్రాజెక్ట్ ఇంజనీర్-I - 02,
- సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్(E-I) - 04.
విద్యార్హత:
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు..
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్ అర్హతతో..
కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు..
ఇంజనీరింగ్ డిప్లమా లేదా తత్సమాన అర్హత కలిగి ఇండియన్ ఆర్మీ పర్సనల్/ రిటైర్డ్ లేదా సర్వీస్ ఆఫీసర్ హోదా కలిగి ఉండాలి.
వయోపరిమితి:
01.05.2023 నాటికి 32 నుండి 50 సంవత్సరాలకు ఉంచకూడదు.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- రాతపరీక్షలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
ప్రాజెక్ట్ ఇంజనీర్లకు..
మొదటి, రెండవ, మూడవ సంవత్సరాలలో.. రూ.40,000/-, 45,000/-, 50,000/- ప్రతి నెల రూ.12,000/- ఇతర అలవెన్సులతో కలిపి చెల్లిస్తారు.
సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్(E-I) లకు..
రూ.30,000/-ప్రతి నెల ఉచితంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
📍 దరఖాస్తు చిరునామా కోసం నోటిఫికేషన్ చూడండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.400/-.
ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
📌 సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ లు.
ప్రాజెక్ట్ ఇంజనీర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.06.2023.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment