కేంద్రీయ విద్యాలయాల్లో పార్ట్-టైం బాలవాటిక & టీచర్ ఉద్యోగ అవకాశాలు | KVS Part-Time Balavatika & Teachers Recruitment 2023-24 | Apply here..
కేంద్రీయ విద్యాలయాల్లో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
కేంద్రీయ విద్యాలయ సంస్థ, గుంటూరు, తెనాలి 2023-24 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పార్ట్-టైం బాల వాటిక మరియు టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి నేటి నుండి దరఖాస్తును అధికారిక వెబ్సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు..
ఖాళీల వివరాలు:- మొత్తం పోస్టుల సంఖ్య :: 04,
టీచింగ్ విభాగాలు:
- బాల వాటిక - 03,
- టీచర్ పోస్టులు - 01.. ఉన్నాయి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- ఇంటర్మీడియట్ తత్సమాన అర్హతతో.. డిప్లొమా(నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్/ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్/ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (D.E.C.Ed)), D.Ed/B.Ed అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఇప్పటికే టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
- 31.03.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి 31 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి 58 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- సర్టిఫికెట్ వెరిఫికేషన్/ స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- కేంద్రీయ విద్యాలయ నియమ నిబంధనల ఆధారంగా వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- ఇంటర్వ్యూ నిర్వహించే రోజు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని అదే రోజు ఇంటర్వ్యూలో పాల్గొనాలి.
📌 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ :: 24.07.2023 ఉదయం 09:30 మధ్యాహ్నం 01:00 వరకు నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://tenali.kvs.ac.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
బయోడేటా ఫామ్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment