✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 📢 మహిళలకు శుభవార్త! WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ JOBs..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..Apply here చి.తే:18.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆసుపత్రిలో 112 వివిధ ట్రైనీ JOBs..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ITC BCM JOB Notification: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:25.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 64 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    రాతపరీక్ష లేకుండా! విమానాశ్రయాల్లో 10th Pass లకు ఉద్యోగాలు AIASL Walk-In-Interview for 145 Various Posts. Check here..

    విమానాశ్రయాల్లో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ విభాగాల్లోని 145 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు వివరాలు ఇక్కడ


    ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AI ASL). న్యూఢిల్లీ, జైపూర్ వేదికగా &  అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 145 ఉద్యోగాల భర్తీకి, ఈ నెల 08, 09, 10 & 11 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించడానికి/అలాగే నియామకాలు నిర్వహించి, జాయినింగ్ లెటర్ అందించడానికి..  భారీ నోటిఫికేషన్ Ref No: AIASL/05-03/HR/166, Date:25.04.2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ.

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 145.


    పని విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    1. జూనియర్ ఆఫీసర్ - టెక్నికల్ - 02,
    2. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 21,
    3. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 21,
    4. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 18,
    5. యుటిలిటీ ఏజెంట్ కామ్ డ్రైవర్ - 17,
    6. హ్యాండి మ్యాన్ - 66..


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి. పోస్టులను అనుసరించి ఈక్రింది విద్యార్హత కలిగి ఉండాలి.
    2. SSC/ 10th Standard Pass/ ITI/ Intermediate/ Degree అర్హత కలిగి ఉండాలి.
    3. లైట్ మోటర్ వెహికల్ LMV/ హెవీ మోటార్ వెహికల్ HMV డ్రైవింగ్ లైసెన్స్  అవసరం.
    4. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి అలాగే ఇంగ్లీష్ హిందీ చదవడం వచ్చి ఉండాలి.
    5. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
    6. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.


    వయోపరిమితి :

    • పోస్టులను అనుసరించి గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు,

    1. SC/ST లకు - 33 సంవత్సరాలు,
    2. OBC లకు - 31 సంవత్సరాలు,
    3. Gen లకు - 28 సంవత్సరాలు.. సడలింపు వర్తిస్తుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    1. ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు!.
    2. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక దరఖాస్తు ఫామ్ ను దిగువ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనండి.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,270/- నుండి రూ.29,760/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : 

    1. రూ.500/- (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి).
    2. ఎస్సీ/ ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు, వారి పూర్తి పేరు & మొబైల్ నంబర్ ను డ్రాఫ్ట్ వెనకాల రాయవలసిందిగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


    ఇంటర్వ్యూ వేదిక :

    • Madhyawart Aviation Academy, 102 Vinayaka Plaza, Doctors Colony Budha Singh Pura, Sanganer, Jaipur - 302029.


    ఇంటర్వ్యూ తేదీ : 

    • 08, 09, 10 & 11, మే 2024.


    రిపోర్టింగ్ సమయం : 

    • ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.aiasl.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 18-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆరోగ్యశాఖలో 110 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    Data Entry Operator JOBs 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply

    టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ BCPL Notification 2026 Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.

    SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Regular Positions Apply Online here..

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.