WCL Recruitment 2022 | 8వ, 10వ, ITI తో 900 ఉద్యోగాల భర్తీ! | పూర్తి వివరణాత్మక సమాచారం ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ, 10+2 & ITI తో 900 ఉద్యోగాల భర్తీ!..
తప్పక చదవండి :: కోల్ ఇండియా నుండి, 316 వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లో అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
భారత ప్రభుత్వ కోల్ ఇండియాకు చెందిన మినీ రత్న కంపెనీ అయిన వెస్టన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్, ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. 900 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన ఫ్రెషర్స్/ ఐటిఐ పాస్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 07.11.2022 నుండి, 22.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణాత్మక సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 900.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
★ ఐటిఐ పాసైన వారికి ట్రేడ్ అప్రెంటిస్ అవకాశాలు:
1. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 216,
2. ఫీట్టర్ - 221,
3. ఎలక్ట్రిషన్ - 228,
4. వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 59,
5. వైర్ మెన్ - 24,
6. సర్వేయర్ - 09,
7. మెకానిక్ డీజిల్ - 37,
8. మాసన్ (బిల్డింగ్ & కన్స్ట్రక్టర్) - 05,
9. డ్రాఫ్ట్ మాన్ (సివిల్) - 12,
10. మెకానిస్ట్ - 13,
11. టర్నర్ - 11,
12. పంప్ ఆపరేటర్ కామ్ మెకానిక్ - 05.. మొదలగునవి.
★ ఫ్రెషర్ అభ్యర్థులకు:
◆ సెక్యూరిటీ గార్డ్ - 60..
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ సంస్థ నుండి ట్రేడ్లను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫైడ్ కోర్స్ అర్హత కలిగి ఉండాలి.
◆ సెక్యూరిటీ గాడ్ లకు, 10వ, 10+2 అర్హత ఉండాలి.
వయోపరిమితి:
◆ నవంబర్ 22, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు నోటిఫికేషన్ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
◆ ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
◆ అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిఫల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ట్రేడ్/ శిక్షణ కాలాన్ని అనుసరించి రూ.6000/- నుండి రూ.8050 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.11.2022 ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.11.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్: http://www.westerncoal.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment