ఉచిత రెసిడెన్షియల్, సివిల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం CSE RCA Entrance 2023-24 Notification, Online Application Process..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
ప్రభుత్వ అత్యున్నత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA) ఉచిత వసతి సౌకర్యంతో సివిల్ శిక్షణలు అందించడానికి, ఆసక్తి కలిగిన, డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుండి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ-2024 కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రవేశపరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది.
విద్యార్హత :- ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం:
- ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష ద్వారా.
- రాత పరీక్షలు అత్యున్నత ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు, ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యాలు అందిస్తారు.
ముఖ్య సమాచారం/ తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.08.2023 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 04.09.2023.
- ప్రవేశ పరీక్ష తేదీ : 17.09.2023.
- ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : 25.09.2023.
- ఇంటర్వ్యూ తేదీ : 03 & 04.10.2023.
- ఇంటర్వ్యూ ఫలితాలు ప్రకటించు తేదీ : 09.10.2023.
- అడ్మిషన్స్ ప్రారంభం తేదీ : 10 నుండి 150 అక్టోబర్ 2023.
- తరగతులు ప్రారంభం తేదీ : 16.10.2023 నుండి.
- అధికారిక నోటిఫికేషన్ : డౌన్లోడ్ చేయండి.
- రిజిస్ట్రేషన్/ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్సైట్ :: https://www.manuu.edu.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment