Graduate BCom BBA BE BTech Apprentice Recruitment 2023 | ✅ Check Interview Schedule here..
సౌతేర్న్ రీజియన్ అప్రెంటిస్ నియామకాలు 2023.
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.17,500/- స్కాలర్ షిప్.
ఎంపికలు నేషనల్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ (BoAT) ఆధారంగా ఉంటాయి.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన, నవరత్న multi-unit, multi-product పబ్లిక్ సెక్టార్ కంపెనీ అర్హత ఆసక్తి కలిగిన(కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు పుదుచ్చేరి) అభ్యర్థులు నేరుగా దిగువ తెలిపిన ఇంటర్వ్యూ షెడ్యూలు ప్రకారం అవకాశాలు అందుకోవడానికి హాజరు కావచ్చు.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 01.01.2021 నాటికి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపులు ఉన్నాయి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఆధారంగా ఉంటాయి.
- రాత పరీక్షలో ప్రతిభ కనపరిచిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయబడతారు.
శిక్షణ కాలంకాలం :: ఒక సంవత్సరం.
శిక్షణా కాలంలో అభ్యర్థులకు ప్రతినెల రూ.17,500/- స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు..
ఇంటర్వ్యూ తేదీ :: 21.06.2023 & 22.06.2023.
ఇంటర్వ్యూ సమయం :: 01:30 PM.
ఇంటర్వ్యూ వేదికవేదిక :: Hongirana Center for Learning & Development (CLD)
Bharat Electronics Limited
Jalahalli Post Benguluru - 560013.
అధికారిక వెబ్సైట్ :: https://www.bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment