వైజాగ్ స్టీల్ కంపెనీలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు, ఇంటర్ అర్హత, ప్రారంభ జీతం ₹.30,000 VIZAGSTEEL Trainee Recruitment 2024 Inter Pass Don't miss No Exam Apply here..
ఉద్యోగార్థులకు అలర్ట్!
- రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భక్తికి సూపర్ నోటిఫికేషన్ విడుదల.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు బంపర్ అవకాశం.
- ఎవరు మిస్ అవ్వకండి అందరూ దరఖాస్తు చేసుకోండి.
- మహిళ, పురుష, దివ్యాంగులకు అవకాశాలు.
- అకాడమిక్ విద్యార్హతల్లో సాధించిన అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి అత్యున్నత ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో..
భారత ప్రభుత్వ స్టీల్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న గనుల్లో ఇంటర్మీడియట్, చార్టెడ్ అకౌంట్, అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది.
పోస్టుల వివరాలు :
- పోస్ట్ పేరు :: ట్రైనీ (ఫైనాన్స్).
- మొత్తం పోస్టుల సంఖ్య :: 10.
వర్గాల వారీగా ఖాళీలు :
- UR లకు - 05,
- OBC (NCL) లకు - 03,
- SC లకు - 01,
- ST లకు - 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ, ఇంటర్మీడియట్, చార్టెడ్ అకౌంట్, కాస్ట్ అకౌంట్ అర్హతలు కలిగి ఉండాలి.
- ఫైనాన్స్ మరియు ఎకౌంట్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వర్తించగలగాలి.
వయోపరిమితి :
- 01.03.2024 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబిసి (నాన్-క్రిమిలేయర్) 3 సంవత్సరాలు,
- 40% కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు 10 శాతం సడలింపు ఉంటుంది.
- వచ్చిన దరఖాస్తులను విద్యరహతల్లో కనపరిచిన మార్కుల ఆధారంగా షాట్ లిస్ట్ చేసి ఎంపికలు చేస్తారు.
- వెయిటింగ్ లిస్ట్ కూడా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.20,000/- రూపాయలు జీతం గా అందిస్తారు.
పనిగంటలు :
- జనరల్ షిఫ్ట్ ఉదయం 09:00 నుండి సాయంత్రం 5:30 వరకు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం వీడియో చూడండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.04.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.05.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.vizagsteel.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment