50,000 వేతనంతో రాత పరీక్ష లేకుండా! పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ. ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ డౌన్లోడ్ చేయండి.
డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు NCCS (నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్) నోటిఫికేషన్ జారీ...
భారత ప్రభుత్వ, బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (NCCS) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 07.04.2026 నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :06
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ప్రాజెక్ట్ అసోసియేట్ -I :02
- ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్ -II(నాన్ మెడికల్):01
- ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ -III :02
- జూనియర్ రీసెర్చ్ ఫెలో :01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ (ఎంఎస్సీ/ఎంవిఎస్సి/బీటెక్/బిఈ/బీఫార్మా/బిఎస్సి) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.25,000/- నుండి రూ.67,000/- వరకు ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :https://www.nccs.res.in/Career
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ తేదీ, వేదిక, సమయం :
ఇంటర్వ్యూ తేదీ :: 07.04.2026.
ఇంటర్వ్యూ వేదిక :
- National Centre for Cell Science, NCCS Complex, Savitribai Phule Pune University Campus, Ganeshkhind Road Pune - 411007, Maharashtra State, India.
రిపోర్టింగ్ సమయం :: ఉదయం 9:30 నుండి..
ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment