APVVP DMHO Medical Staff Notification 2026: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగులకు శుభవార్త !
జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనగరం జిల్లాలోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (HMFWD) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల కోసం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక జిల్లా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడింది. దరఖాస్తుల స్వీకరణ 01.07.2026 @10:00AM నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 10.07.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 06
విభాగాలు :
- థియేటర్ అసిస్టెంట్
- ల్యాబ్ అటెండెంట్
- జనరల్ డ్యూటీ అటెండెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.
- 10వ తరగతి, ఇంటర్మీడియట్ (ల్యాబ్ టెక్నీషియన్)లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.42 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభకు వెయిటేజ్ కల్పిస్తూ ఎంపికలు చేస్తారు.
- మొత్తం మార్కులు - 100.
- అక్కడ మీకు విద్యార్హత లకు 75%
- అనుభవానికి 25% మార్కులు కేటాయించారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
- ఇప్పుడే ఆఫ్లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- ఓసి అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యూఎస్, పిడబ్ల్యుడిఎస్ అభ్యర్థులకు రూ.250/-
అధికారిక వెబ్సైట్ : https://vizianagaram.ap.gov.in/
అధికారిగా నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 01.07.2026 ఉదయం 10:00 గంటల నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment