పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు | District Hospital Recruitment 2026 | No Exam Required | Apply here.
ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక.
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద/ కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 28.06.2026 నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 08
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి/ తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.01.2026 నాటికి 18-42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- రోస్టర్ పాయింట్/ అక్కడ మీకు విద్యార్హతలు లో కనబర్చిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- అకడమిక్/ టెక్నికల్/ అనుభవం/ వయస్సు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
- COVID సమయంలో విధులు నిర్వహించిన వారికి వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రతి నెల రూ.15,000 - 40,970/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు:
- OC అభ్యర్థులకు రూ.350/-.
- SC/ ST/ BC & దివ్యాంగులకు రూ.250/-..
దరఖాస్తు చిరునామా:
- Sd/- Dr.K.Maheswara Rao, MS(Ortho) District Coordinator of Hospital Services, Kakinada District. in the campus of O/o DM&HO, Kakinada Dist.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.06.2026, ఉదయం 10:00 గంటల నుండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2026, సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://kakinada.ap.gov.in/te/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment