NIT Warangal Teaching Faculty Recruitment 2022 | వరంగల్ నిట్ బోధనా సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Check eligibility and Apply here..
![]() |
వరంగల్ నిట్ బోధనా సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అడ్-హక్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నాం బోధన సిబ్బంది నియామకాలు భర్తీకి గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్(B.Tech) అభ్యర్థులు, గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను 19.12.2022 నాటికి సమర్పించవచ్చు, స్క్రీనింగ్ టెస్ట్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.50,000/-నుండి రూ.60,000/- జీతం గా చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ..
తప్పక చదవండి : B.Sc, M.Sc తో R & Dప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Online Apply here..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
• కెమికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ - 03,
• సిస్టం మరియు కంట్రోల్ ఇంజనీరింగ్ - 01.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
✓ కెమికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ పోస్టులకు: కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో (B.Tech/ M.Tech) కనీసం 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
✓ సిస్టం మరియు కంట్రోల్ ఇంజనీరింగ్ పోస్టులకు: కెమికల్ ఇంజనీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు కంట్రోల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో B.Tech అర్హత.
మరియు
కెమికల్ ఇంజనీరింగ్/ ప్రాసెస్ కంట్రోల్/ సిస్టం మరియు కంట్రోల్ ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో M.Tech అర్హత కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో Ph.D కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
తప్పక చదవండి : డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Download Application here..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. ఈ సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో ప్రచురిస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైటు ను తనిఖీ చేస్తూ ఉండాలి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/-నుండి రూ.60,000/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఈ మెయిల్ (లేదా) గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తులు సమర్పించడానికి ఈమెయిల్ :: chemical_hod@nitw.ac.in
దరఖాస్తులు సమర్పించడానికి గూగుల్ ఫామ్ :: https://docs.google.com/forms/d/e/1FAIpQLSfVCmUZhdih7kRzSW9f-QusnryB3hWcM9EbVuHi_YaT1PyBbw/viewform?usp=pp_url
అధికారిక వెబ్సైట్ :: https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.12.2022.
దరఖాస్తులకు చివరి తేదీ :: 19.12.2022.
షాట్ లిస్టెడ్ అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటించిన తేదీ :: 21.12.2022.
వీడియో కాన్ఫరెన్స్ మోడ్/ గూగుల్ మీట్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహించి తేదీ :: 23.12.2022.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment