TS BIE April 2022 Exam Schedule Released || Check Exam Fee Duedates || Syllabus here..
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్, 2022 న జగనున్నాయి, దానికి సంబంధించి నటువంటి పరీక్ష ఫీజు వివరాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది. అక్టోబర్ 2021, న నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో పాస్ మార్కులతో పాసైన అభ్యర్థులు వారి స్క్వేర్ (SCORE)ను పెంచుకోవడానికి ఇంప్రూమెంట్ ను రాసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం సంబంధిత సబ్జెక్టులకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
తెలంగాణ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏప్రిల్ 2022న వార్షిక పరీక్షలను నిర్వహించబోతోంది. పరీక్ష ఫీజు వివరాలను తాజాగా ప్రకటించింది. విద్యార్థులు వారి పరీక్ష ఫీజు ఈరోజు నుండి చెల్లించవచ్చు.
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 24.01.2022,
100 రూపాయల ఆలస్య రుసుముతో: 51.01.2022,
500 రూపాయల ఆలస్య రుసుముతో: 07.02.2022,
వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో: 14.02.2022,
2000 రూపాయల ఆలస్య రుసుముతో: 21.02.2021..
ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యక్ష క్లాసులు హాజరు కాని విద్యార్థుల కోసం, 15 రోజులపాటు టీషార్ట్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నది.. దీనికి సంబంధించి ప్రసారమయ్యే షెడ్యూల్ ను ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలుపుతూ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ ప్రసారాలను టీషార్ట్ యూట్యూబ్ ఛానల్ లో విద్యార్థులు వీక్షించవచ్చని ఉదయం 7 గంటల నుండి 08:30 గంటల వరకు రెండవ సంవత్సరం వారికి, సాయంత్రం 5 గంటల నుండి 08:30 గంటల వరకు మొదటి సంవత్సరం వారికి సంబంధించిన పాఠ్యాంశాలను ప్రసారం చేయనుంది.
సంక్రాంతి సెలవుల లో ఇంటర్ రి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇంటర్ ఫస్టియర్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ కు 39 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు బోర్డు ప్రకటించింది, వాటిని ఇప్పటికే బోర్డ్ మీ వెరిఫికేషన్ కోసం తప్పించుకున్నట్లు సమాచారం, ఈ సంక్రాంతి సెలవులలో వాటిని అది వెరిఫికేషన్ చేయనుంది.
పూర్తి వివరాలకు విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే సంబంధిత సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్: https://tsbie.cgg.gov.in/
Comments
Post a Comment