SER Sports Quota Recruitment 2022 | భారతీయ రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | మహిళా పురుష అభ్యర్థుల కు అవకాశాలు | వివరాలు తనిఖీ చేయండి..
సౌత్ ఈస్ట్రన్ రైల్వే స్పోర్ట్స్ కోట పోస్టుల భర్తీకి ప్రకటన.
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్కతాలోని సౌత్ ఈస్ట్రన్ రైల్వే (సిఈఆర్) స్పోర్ట్స్ కోటా పరిధిలోని ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన స్పోర్ట్స్ విభాగంలో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 2, 2022 గా నిర్ణయించారు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 21.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఆర్చరీ (మహిళ) - 03,
2. అథ్లెటిక్స్ (పురుష) - 02,
3. బ్యాడ్మింటన్ (మహిళ) - 01,
4. బాడీ బిల్డింగ్ (పురుష) - 01,
5. బాక్సింగ్ (పురుష) - 01,
6. బ్రిద్గె - 01,
7. క్రికెట్ (పురుష) - 01,
8. జిమ్నాస్టిక్-(పురుష) - 01,
9. హాకీ (పురుష) - 01,
10. కబ్బడి (పురుష) - 01,
11. కబ్బడి (మహిళ) - 01,
12. పవర్ లిఫ్టింగ్ (మహిళ) - 02,
13. రైఫిల్ షూటింగ్ (మహిళలు/ పురుషులు) - 01,
14. స్విమ్మింగ్ (పురుషులు) - 01,
15. టెన్నిస్ - 02,
16. వాటర్ ఫాల్(పురుష) - 01.. ఇలా మొత్తం 16 రకాల పాటలకు సంబంధించి, పోస్టులను ప్రకటించారు.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్/ డిగ్రీ ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో స్పోర్ట్స్ నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్నెస్, అకాడమిక్ క్వాలిఫికేషన్, అర్హతలు కలిగి ఉండాలి.
వయసు: జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలకు మించకుండదు.
ఎంపిక విధానం: సంబంధిత ఆటల్లో నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్నెస్, అకడమిక్ క్వాలిఫికేషన్స్ మొదలగు అంశాల లో కలిపి మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ₹.500/-.
చిరునామా: రైల్వే రిక్రూట్మెంట్ సెల్, బంగ్లా నెం. 12ఏ, గార్డెన్ రీచ్, కోల్కత్తా-700043.
దరఖాస్తులకు చివరి తేదీ: 02.02.2022.
అధికారిక వెబ్సైట్: https://ser.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment