ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు, దరఖాస్తు లింక్. PWD లకు పోస్టులు కేటాయించారు దరఖాస్తు చేసుకోండి.
ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్.. అప్లై చేయండి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెల (IITRKL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 86 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 22.04.2026 లేదా అంతకంటే ముందు దరఖాస్తు చేసుకోవాలి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 86
పోస్టుల వారీగా ఖాళీలు :
- అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ -2 - 74,
- అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ -1 - 06
- అసోసియేట్ ప్రొఫెసర్ - 03.
- ప్రొఫెసర్ - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి Engineering Department, Industrial Design, Planning and Architecture, Science Departments, Humanities and Social Sciences, Social Management విభాగాల్లో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్)డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హత కలిగి సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 60 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన ప్రొఫెసర్-రూ.1,59,100/-,
- అసోసియేట్ ప్రొఫెసర్-రూ.1,39,600/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్-రూ.1,01,500/- వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR/ OBC/ EWS లకు రూ.1500/-,
- SC ST PWD లకు రూ.750/-,
- Indian National Applying form Abroad రూ.3000/-.
ఆన్లైన్ ధరఖాస్తు చివరి తేదీ :: 22.04.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitrkl.ac.in/Career/Faculty/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment