ఫ్యాకల్టీ శాశ్వత ఉద్యోగాల నియామకాలు 2023 | NIT Recruitment for 137 FACULTY Position | Apply here..
మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాలు:
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.
- మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అనుభవం కలిగి ఉండాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26.04.2023(ఉ.8:00 నుండీ) ప్రారంభమైనది.
- ఆన్లైన్ దరఖాస్తులను 15.05.2023(రా.11:00 వరకు) సమర్పించవచ్చు.
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ/ అనుభవం/ టీచింగ్ ఎక్స్పీరియన్స్/ రీసెర్చ్ ఆధారంగా వెయిటేజీ మార్కులు కేటాయించి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు Pay Level (10 - 14A) ప్రకారం గౌరవ వేతనం ఉంటుంది.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్, కేరళ. ఈ క్రింది విభాగాల్లో ఖాళీగా ఉన్నా స్థానాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి, దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో కోరుతోంది.
టీచింగ్ విభాగాలు/ ఖాళీలు:
- ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్,
- బయోటెక్నాలజీ,
- కెమికల్ ఇంజనీరింగ్,
- సివిల్ ఇంజనీరింగ్,
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
- మేనేజ్మెంట్ స్టడీస్,
- మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్,
- మ్యాథమెటిక్స్,
- మెకానికల్ ఇంజనీరింగ్,
- ఫిజిక్స్ మొదలగునవి..
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 137.
వర్గాల వారీగా ఖాళీలు:
- General -17,
- OBC -56,
- SC -28,
- ST -26,
- EWS -10.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి అర్హతతో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 60 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనపర్చిన ప్రతిభ, అనుభవం & ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Level (10-14A) ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ.2,500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలవారికి రూ.1000/-.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://dss.nitc.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment