✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    BEL Trainee Project Recruitment 2021 || BE Btech Can Apply || Vacancies in Hyderabad region || Check eligibility and Doenload application here..

    బెల్ లో ట్రెయినీ ఇంజనీర్ల ఖాళీలు..

    భారత్ ఎలెక్ట్రానిక్ లిమిటెడ్ హైదరాబాద్ యూనిట్ లో ఖాళీగా యున్న వివిద ట్రెయినీ ఇంజనీర్ల భర్తీకి ప్రకటన. అర్హత ఆసక్తి కలిగిన భరతీయులైన బి‌ఈ /బి.టెక్ అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్, హైదరాబాద్ యూనిట్).. ఒప్పంద ప్రాతిపదికన ఈ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తులు నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు Dy. General Manager (HR), Bharat Electronics Limited, I.E.Nacharam, Hyderabad- 500076, Telangana State 31.12.2021 ముందు అందేలా పంపించాలని సూచించారు..

    పోస్టుల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 84,

    విభాగాల వారిగా ఖాళీల వివరాలు :

    ట్రెయినీ ఇంజనీర్ల : 33

    ట్రెయినీ ఇంజనీర్ల విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.. మొదలగునవి...

    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత తో సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

    వయసు: డిసెంబరు 31, 2021 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.

    జీతభత్యాలు: మొదటి సంవత్సరం నెలకు రూ.25,000,

                             రెండో సంవత్సరం నెలకు రూ.28,000, 

                             మూడో సంవత్సరం నెలకు రూ.31,000 చెల్లిస్తారు.


    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా! 
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


    ప్రాజెక్ట్ ఇంజనీర్లు: 51

    విభాగాలు: ఎలక్ట్రానిక్స్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్.. మొదలగునవి...

    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ బీఎస్పీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత తో సంబంధిత పనిలో ఆనుభవం ఉండాలి.

    వయసు: డిసెంబరు 31, 2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. 

    జీతభత్యాలు: మొదటి సంవత్సరం నెలకు రూ.35,000, 

                             రెండో సంవత్సరం నెలకు రూ.40,000, 

                             మూడో సంవత్సరం నెలకు రూ.45,000,

                             నాలుగో సంవత్సరం రూ.50,000 చెల్లిస్తారు.


    ఎంపిక విధానం: బీఈ/బీటెక్/ బీఎస్సీ(ఇంజనీరింగిలో సాధించిన మెరిట్ మార్కులు, ఆనుభవం, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


    దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా.

    దరఖాస్తులకు ఫీజు: ఇతరులు ట్రెయినీ ఇంజనీరు రూ.200. 

                                        ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.500 చెల్లించాలి.

                                       SC/ST/PwBD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:: 31.12.2021.


    అదికారిక వెబ్సైట్ :: https://www.bel-india.in/

    అదికారిక నోటిఫికేషన్ :: 👈

    అదికారిక దరఖాస్తు ఫారం :: 👈


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

    Post a Comment

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog