C-DAC JOBs 2023 | హైదరాబాద్ లోని C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 570 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
![]() |
హైదరాబాద్ లోని C-DAC, బీటెక్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 570 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. |
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ హైదరాబాద్ లోని C-DAC, రాతపరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి 570 ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు, 20.02.2023 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, మొహాలీ, ముంబై, నోయిడా, తిరువనంతపురం, పాట్నా, సిల్చార్, పూణే కార్పొరేట్ ఆఫీస్, గౌహతి మొదలగు లొకేషన్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 570,
విభాగాల వారీగా ఖాళీలు:
1. ప్రాజెక్టు అసోసియేట్ - 30,
2. ప్రాజెక్ట్ ఇంజనీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ - 300,
3. ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రాం మేనేజర్/ ప్రోగ్రాం డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్ట్నర్/ Prod. సర్వీస్ & అవుట్ రీచ్ (PS&O) మేనేజర్ - 40,
4. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/ మాడ్యూల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడ్/ Prod. సర్వీస్ & అవుట్ రీచ్ (PS&O) ఆఫీసర్ - 200.. మొదలగునవి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ పిజి ఉత్తీర్ణత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం మరియు టెక్నికల్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
✓ పూర్తి విద్యార్హత వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీనాటికి అభ్యర్థుల వయసు 30 - 50 సంవత్సరాలు మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి సంవత్సరానికి 5 నుండి 22.9 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అకడమిక్, టెక్నికల్, అనుభవం.. ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.cdac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.02.2023 వరకు.
ఇంటర్వ్యూ తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment