✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Hyderabad Latest Jobs 2022 | Group B Group C Vacancies | No Exam Required | Check Selection process here

    హైదరాబాద్, సాలార్ జంగ్ మ్యూజియం నండి గ్రూప్ 'బి' గ్రూప్ 'సి' ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా ఆహ్వానిస్తూ నోట్ విడుదల చేసింది. ఈ గ్రూప్ 'బి' గ్రూప్ 'సి' ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు, జీతం, వయసు, విద్యార్థి వివరాలు మొదలైనవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ వరకు సమర్పించవచ్చు.


    హైరింగ్ ఆర్గనైజేషన్: సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్.


    నోటిఫికేషన్: భారత ప్రభుత్వ మినిస్టర్ ఆఫ్ కల్చర్ విభాగానికి చెందిన సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 'బి' గ్రూప్ 'సి' ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


    పోస్టుల వివరాలు: 

    మొత్తం పోస్టుల సంఖ్య: 02,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    ● అసిస్టెంట్ క్యూరేటర్ - 01,

    ● డిస్ప్లే అసిస్టెంట్ - 01..


    విద్యార్హత :

    ◆ అసిస్టెంట్ క్యూరేటర్ పోస్టులకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి మ్యూజియాలజీ/ ఆర్కియాలజీ/ హిస్టరీ/ ఫైన్ ఆర్ట్స్ మొదలగు విభాగాల్లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి, ప్రసిద్ధ మ్యూజియం నందు బాధ్యతాయుతమైన స్థానంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.


    ● (M. S. Office) కంప్యూటర్ నాలెడ్జ్ పరిజ్ఞానం అవసరం.


    ◆ వయసు: 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.


    ◆ జీతం: pay level-6 ప్రకారం ₹.35400-112400. గ్రేడ్ పే ₹.4200.


    ◆ డిస్ప్లే అసిస్టెంట్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఫైన్ ఆర్ట్స్/ హిస్టరీ/ ఆర్కియాలజీ లలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో మ్యూజియం సాంస్కృతిక సంస్థ/ వస్తువుల ప్రదర్శన/ గ్యాలరీ రూపకల్పనలో రెండు సంవత్సరాల అనుభవం అవసరం.


    ● (M. S. Office) కంప్యూటర్ నాలెడ్జ్ పరిజ్ఞానం అవసరం.


    ◆ వయసు: 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.


    ◆ జీతం: pay level-5 ప్రకారం ₹.29200-92300. గ్రేడ్ పే ₹.2800.


    ◆ ఎంపిక విధానం: అర్హత ధ్రువపత్రాల పరిశీలన అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేయబడతారు.


    ◆ దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    ●ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. 


    ●పూర్తి వివరాలతో, దరఖాస్తులను పూర్తిచేసి, ఈ క్రింది చిరునామాకు చివరి తేదీకి ముందు చేరే విధంగా పంపించాలి.


    ◆ చిరునామా: ది డైరెక్టర్, సాలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్-500002.


    ● దరఖాస్తులకు చివరి తేదీ: 28.02.2022.


    ◆ రిఫరెన్స్: అదికారిక నోటిఫికేషన్.


    అధికారిక వెబ్సైట్: https://salarjungmuseum.in/

    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూలై 24 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టులు ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.

    Staff Nurse Notification 2026: గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి.

    రైల్వేలో చరిత్రలో భారీగా పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. RRB Central Railway 32000 JOBs Apply here..

    టీజీపీఎస్సీ నుండి కొత్త ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల. ఇలా దరఖాస్తు చేసుకోండి..

    రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీకి ప్రకటన, డిగ్రీ డిప్లొమా పూర్తి చేసిన వారు పై చేయండి.

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏదైనా డిగ్రీ పాస్ ఇక్కడ దరఖాస్తు చేయండి IBPS PO MT Recruitment Apply Positions here..

    ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.