అటవీశాఖ ఉద్యోగాల భర్తీ | పది పాస్ తో ప్రభుత్వ ఉద్యోగం.. ICFRE MTS, TA Permanent Positions Recruitment for Various Posts Apply here..
భారత పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫోరెస్త్రీ & ఎడ్యుకేషన్ కోయంబత్తూర్ వివిధ విభాగాల్లోని శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 30, 2023 సాయంత్రం 5:00 లోగా సమర్పించవచ్చు. OMR బేస్డ్ రాత పరీక్ష/ ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ (లెవెల్-1-5) ప్రకారం వేతనం రూ.18,000 - 29,200/- వరకు చెల్లించ నున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, రాతపరీక్ష అంశాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్, మొదలైన పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 06,
విభాగాల వారీగా పోస్టులు :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 03,
- టెక్నికల్ అసిస్టెంట్ - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోల్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- MTS పోస్టులకు పదో తరగతి/ తత్సమాన అర్హత,
- TA పోస్టులకు B.Sc/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిప్లమా/ B.Sc (బోటనీ) అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 30.09.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు రిజర్వేషన్ వర్గాల వారికి 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ద్రోపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
- OMR రూపంలో ప్రాతపరీక్ష నిర్వహిస్తారు.
MTS & TL లకు దిగువ పేర్కొన్న ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ కేటాయించారు.
- ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- EWS లకు రూ.15,00/-,
- SC లకు రూ.750/-,
- Women/ESM లకు రూ.750/-.
ముఖ్య తేదీలు ::
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.08.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.09.2023.
రాతపరీక్ష నిర్వహించు తేదీ :: నవంబర్, 2023.
ధృవ పత్రాల పరిశీలన & ఫలితాలు ప్రకటించు తేదీ :: డిసెంబర్, 2023.
అధికారిక వెబ్సైట్ :: https://ifgtb.icfre.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment