Indian Bank New Vacancies 2023 | డిగ్రీ తో 203 ఉద్యోగాలకు ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ | Check Full Details here..
డిగ్రీ తో 203 ఉద్యోగాలకు ఇండియన్ బ్యాంక్ నోటిఫికేషన్ |
నిరుద్యోగులకు శుభవార్త!
డిగ్రీ (బ్యాచ్లర్/ టెక్నికల్) విద్యార్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, చెన్నై ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం త్వరలో ఆన్లైన్ దరఖాస్తు విండో అందుబాటులోకి రానుంది. ముందస్తుగా విభాగాల వారీగా ఖాళీలను ప్రకటిస్తూ తాజాగా ఫిబ్రవరి 3న ప్రకటనను విడుదల చేసింది. స్పెషలైజేషన్ స్కేల్ ల ప్రకారం ఖాళీలను వర్గీకరిస్తూ, వివరణాత్మకంగా నోటిఫికేషన్లు పోస్టుల వివరాలను ప్రకటించింది. పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు రెగ్యులర్గా అధికారిక వెబ్ సైట్ కెరియర్ పేజ్ ను సందర్శిస్తూ ఉండాలి. లేదా మన వెబ్ సైట్ https://www.elearningbadi.in/ ను ఫాలో అవడం ద్వారా కూడా ఆ వివరాలను తెలుసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఖాళీల వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 203.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫైనాన్షియల్ అనలిస్ట్ (క్రెడిట్ ఆఫీసర్) - 60,
2. రిస్క్ ఆఫీసర్ - 15,
3. ఐటి/ కంప్యూటర్ ఆఫీసర్ - 23,
4. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 07,
5. మార్కెటింగ్ ఆఫీసర్ - 13,
6. ట్రెజరీ ఆఫీసర్ (డీలర్ ఫర్ ట్రెజరీ) - 20,
7. ఫారెక్స్ ఆఫీసర్ - 10,
8. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫీసర్ - 50,
9. హెచ్ఆర్ ఆఫీసర్ - 05.. మొదలగునవి.
ఇలా మొత్తం 203 ఉద్యోగాల భర్తీకి 03.02.2023 న నోటిఫికేషన్ జారీ చేసింది.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
పూర్తి అర్హత ప్రమాణాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
అధికారిక షార్ట్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://indianbank.in/
Indian Bank Careers పేజ్ :: https://indianbank.in/career/
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment