Part Time Teaching Faculty నియామకాల 2026 - Apply దరఖాస్తు ఫామ్ ఇక్కడ.
టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త !
మాస్టర్ డిగ్రీ/ Ph.d తో డిగ్రీ, పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బోధించడానికి, పార్ట్ - టైం టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శాతవాహన యూనివర్సిటీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాలను ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. డెమో & ఇంటర్వ్యూల నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 09.
విభాగాలు :
- M.Com (పిన్ టెక్)
- MSW
- M.Sc (ఫుడ్ సైన్స్& న్యూట్రిషన్)
- M.Sc ( ఫారెన్సీక్ సైన్స్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, Ph.D లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- NET/ SET/ SLET లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 21-45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- డెమో & ఇంటర్వ్యూలోను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం :
- యూనివర్సిటీ ఆమోదించిన డేట్ల ప్రకారం, సెమిస్టర్లకు తీసుకునే తరగతుల ఆధారంగా వేతనం చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- The office of the Registrar, Satavahana University నందు దరఖాస్తులను సమర్పించాలి.
అధికారికి వెబ్సైట్ : https://satavahana.ac.in/universitynotification
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ తేదీ : 23.10.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 31.10.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment