ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. శాశ్వత పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పోస్టుల వివరాలు, దరఖాస్తు లింక్..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా (IITG), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20.03.2026 సాయంత్రం 05:00 గంటల నుండి దరఖాస్తులు ప్రారంభమై, 19.04.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 05
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- జూనియర్ ఇంజనీర్ (సివిల్)
- సూపరింటెండెంట్ (నర్సింగ్)
- అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/బిఎస్సి నర్సింగ్/బిఈ/బీటెక్/ఎం ఈ/ఎంటెక్ కోర్సులో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విద్యా అర్హతలు కనీసం 55% - 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.200/- నుండి రూ.300/- వరకు ఉంటుంది.
- ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యూబీడీ మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.03.2026 సాయంత్రం 05:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 19.04.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :https://iitgoa.ac.in/non-teaching
అధికారిక నోటిఫికేషన్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment