✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 25.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    రాత పరీక్ష లేకుండా! రూ.35, 000/- జీతంతో ఉద్యోగాల భర్తీ వివరాలు ఇక్కడ. TS Primary Health Care Center Trust Hyderabad Walk-In-Interview 2023.

    రాత పరీక్ష లేకుండా! నర్స్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.

    1. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
    2. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోండి.

    తెలంగాణ, హైదరాబాద్, కాంచన్ భాగ్ లోని మీధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ట్రస్ట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ దిగువ పేర్కొన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అనుభవజ్ఞులైన మరియు ఫ్రెషర్స్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో పాల్గొని పోస్టులను సొంతం చేసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీల వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ..


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 03.


    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :

    1. సీనియర్ నర్స్ - 01,
    2. నర్స్ - 01,
    3. ల్యాబ్ టెక్నీషియన్ - 01.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..

    సీనియర్ నర్స్ పోస్టులకు;

    1. బీ.ఎస్సీ నర్సింగ్ అర్హతతో రాష్ట్ర లేదా జాతీయ నర్సింగ్ కౌన్సిలింగ్ లేదా పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం అవసరం.
    3. ఎమర్జెన్సీ,BLS,ACLS,ITO, ఎమ్మెస్ ఆఫీస్, డిటిపి, సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అవసరం.


    నర్స్ పోస్టులకు;

    1. బిఎస్సి నర్సింగ్, ఇంటర్మీడియట్ తదుపరి జిఎన్ఎం నర్సింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
    2. ఇంటర్మీడియట్ తో బిఎస్సి నర్సింగ్ అర్హత కలిగి 1 సంవత్సరం సంబంధిత విభాగంలో అనుభవం కలిగి, లేదా జిఎన్ఎమ్ నర్సింగ్ తో 2 సంవత్సరాల అనుభవం కలిగి.
    3. రాష్ట్ర లేదా జాతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.


    ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు;

    1. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (MLT) విభాగంలో బి.ఎస్సి/ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం అవసరం.
    3. రాష్ట్ర లేదా జాతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    • పోస్టులను అనుసరించి 07.09.2023 నాటికి 30 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.


    ఎంపిక విధానం :

    1. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 
    2. అదేరోజు అర్హత ధ్రువపత్రాల కాఫీల పరిశీలించిన ఉంటుంది.


    గౌరవ వేతనం :

    ఎంపికైన వారికి పోస్టుల ఆధారంగా ఈ దిగువ పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.

    1. సీనియర్ నర్స్ లకు రూ.35,000/-,
    2. నర్స్ లకు రూ.30,000/-,
    3. ల్యాబ్ టెక్నీషియన్ లకు రూ.25,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    కాంట్రాక్ట్ ఒప్పంద కాలం :

    1. 1 సంవత్సరం/ 2 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
    2. పూర్తిగా 3 సంవత్సరాలు ఉంటుంది.


    ఎంపిక విధానం :: ఇంటర్వ్యూల ఆధారంగా.


    ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు :: లేదు.


    ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:

    ఇంటర్వ్యూ వేదిక :

    • MIDHANI Corporate Office, Kanchanbagh, Hyderabad.


    రిపోర్టింగ్ సమయం :: ఉదయం 08:00 గంటల నుండి 10:30 వరకు తదుపరి అనుమతి లేదు.


    ఇంటర్వ్యూ తేదీల వివరాలు:

    సీనియర్ నర్స్ పోస్టులకు 21.09.2023,

    నర్స్ పోస్టులకు 22.09.2023,

    ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 23.09.2023.


    అధికారిక వెబ్సైట్ :: https://midhani-india.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. ట్రైన్ ఆపరేటర్, టీం లీడర్, మెయింటైనర్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..