DGQA లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. పోస్టింగ్ ప్రదేశం సికింద్రాబాద్. AP TG Can Apply Now 👇
10th, ITI అర్హతతో టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
10వ తరగతి, ఐటిఐ అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్సూరెన్స్ (DGQA) లో టెక్నీషియన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆఫ్లైన్లో కోరుతుంది. అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తులను సమర్పించడానికి 08.08.2026 నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 28.08.2026 న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 14.
పోస్ట్ పేరు : టెక్నీషియన్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ITI లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక బయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఓ బి సి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 03 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పోస్టింగ్ ప్రదేశం : సికింద్రాబాద్.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అస్సురెన్స్ (సిస్టమ్స్), DGQA టెక్నికల్ కాంప్లెక్స్, మనో వికాస్ నగర్ పోస్ట్ ఆఫీస్, సికింద్రాబాద్ - 500009.
అధికారిక వెబ్సైట్ :https://www.ddpmod.gov.in/hi
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 28.08.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























Comments
Post a Comment