ఇంజనీరింగ్ డిగ్రీ తో ఉద్యోగాల భర్తీకి ఎన్.టి.పి.సి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా. NTPC New Vacancies Recruitment 2023 | Apply here..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
✨తాజా ఉద్యోగాలతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) నోటిఫికేషన్ విడుదల, ఆసక్తి కలిగి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు 16.08.2023 నుండి సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.1,00,000/- నుండి రూ.1,90,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.. షార్ట్ లిఫ్టింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 12.
విభాగాల వారీగా ఖాళీలు:
- హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ - 01,
- హెడ్ అఫ్ మెయింటెనెన్స్ - 01,
- షిఫ్ట్ చార్జ్ ఎగ్జిక్యూటివ్ - 04,
- ఎగ్జిక్యూటివ్ (GSS & సేఫ్టీ) - 01,
- ఎగ్జిక్యూటివ్ (CR ఆపరేషన్) - 04,
- గ్రీన్ కెమికల్స్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, కెమికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత తో సంబంధిత విభాగంలో కనీసం 3 - 7 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 - 47 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పిడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్/ దరఖాస్తు లింక్స్ దిగువన పొందుపరిచాను చూడండి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
ప్లేస్మెంట్:
- ఎంపికైన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి; రూ.1,00,000/- నుండి రూ.1,90,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- దరఖాస్తు ఫీజు: 300/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళల కోసం దరఖాస్తు ఫీజు నిర్వహించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.08.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.08.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment