NTPC ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ Opening 495 Graduate Engineer Posts Apply here..
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. GATE - 2023 ప్రామాణిక స్కోర్ ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6, 2023 నుండి ప్రారంభమైనది, అక్టోబర్ 20, 2023 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు, నోటిఫికేషన్ ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 495.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఎలక్ట్రికల్ - 120,
- మెకానికల్ - 200,
- ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ - 80,
- సివిల్ - 30,
- మైనింగ్ - 65..
వర్గాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ AIME విభాగంలో కనీసం 65% మార్పులతో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 55% సరిపోతాయి.
- GATE - 2023 (గ్రాడ్యుయేషన్ ఆప్టిట్యూడ్ టెస్టింగ్ ఇంజనీరింగ్) అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- SC/ ST/ OBC/ PwBD/ XSM అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- GATE 2023 ప్రామాణిక స్కోర్ ప్రాతిపదికన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు అలవెన్స్లతో కలిపి చెల్లిస్తారు.
ప్లేస్మెంట్ :
- అభ్యర్థులకు ఒక (1) సంవత్సరం శిక్షణ ఉంటుంది.
- అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC కేంద్రాల్లో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- General/ EWS/ OBC రూ.300/-.
- SC/ ST/ PWBD/ XSM అభ్యర్థులకు దరఖాస్తు పేజీ మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.10.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.10.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడికి చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment