NABARD Development Assistant Admit Card Out! | Download here.
నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డులను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) పాత పరీక్షల ఆధారంగా డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులు పరీక్ష తేదీల ప్రకటన కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, తాజాగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని తాజా అప్డేట్ ను నాబార్డ్ ప్రకటించింది. ఈ అడ్మిట్ కార్డులు అక్టోబర్ 29, 2022 నుండి నవంబర్ 06, 2022 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా అప్డేట్ ప్రకారం అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, నవంబర్ 06 తర్వాత అడ్మిట్ కార్డులను నిలిపివేయనున్నట్లు గ్రహించవచ్చు.. కాబట్టి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత ఈ క్రింది సూచనల ఆధారంగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు..
తప్పక చదవండి :: ఇంజినీరింగ్ అర్హతతో ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
అధికారిక నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nabard.org/
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ : https://www.nabard.org/
◆ తదుపరి హోమ్ పేజీలోని కెరియర్ నోటీస్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ డెవలప్మెంట్ అసిస్టెంట్ 2022 ప్రిలిమినరీ పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి లింక్ అందుబాటులో ఉంటుంది దానిపై క్లిక్ చేయండి.
◆ దరఖాస్తు సమయంలో సమర్పించిన రిజిస్టర్ ఐడి, పాస్వర్డ్, ఆధారంగా క్యాప్చర్ ను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత అడ్మిట్ కార్డ్ ప్రివ్యూ కనిపిస్తుంది.
◆ ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.







★ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఈ విధంగా రీసెట్ చేసుకోండి.
● ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ పై క్లిక్ చేయండి.
● దరఖాస్తు ఫామ్ పై కనిపిస్తున్న రిజిస్టర్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ (లేదా) రిజిస్టర్ మెయిల్ ఐడి లను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
● తదుపరి పాస్వర్డ్ ను విజయవంతంగా రిజిస్టర్ చేయండి.
● సంబంధిత యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా మరలా లాగిన్ అయి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేయండి.
నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ అడ్మిట్ కార్డులను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment