Mega JOB Mela at 19 09 2026 250+కంపెనీలు, 5000+ఉద్యోగ అవకాశాలు, వెంటనే రిజిస్టర్ అవ్వండి.
Mega JOB Mela: ఉద్యోగాల భర్తీకి 19.09.2026 న ఇంటర్వ్యూలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, బీ.టెక్ అభ్యర్థులు.. Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి, కోదాడ వేదికగా.. 250+మల్టీ నేషనల్ కంపెనీలు, 5000+ ఉద్యోగ అవకాశాలు వివిధ విభాగాల్లో అందించడానికి, ఈనెల 19న ఇంటర్వ్యూలు నిర్వహించడానికి మెగా షాప్ మేళా ప్రకటన జారీ చేసింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, బిటెక్, ఎంఎస్సీ, అర్హతలు కలిగిన అభ్యర్థులు మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- పోస్టుల వివరాలు ప్రకటనలో పేర్కొనలేదు, కంపెనీల ఆధారంగా అభ్యర్థులకు అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానిస్ట్, ఎగ్జిక్యూటివ్, సలహాదారు, హెల్పర్, సపోర్టింగ్ స్టాఫ్, డ్రైవర్, నర్స్, ఫార్మసిస్ట్, కుక్, సెక్యూరిటీ గార్డ్, టెలికాలర్, ఆఫీస్ బాయ్, శానిటరీ వర్కర్, విభాగంలో అవకాశాలు ఉండవచ్చు.
అర్హతలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా & ITI అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 19.09.2027 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి స్కాలర్షిప్ రూపంలో రూ.15,000/- నుండి రూ.29,000/- ప్రతినెలా చెల్లిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు సదుపాయాలు:
- బ్యాచిలర్స్ (పురుషులకు) ఉచిత వసతి,
- ఉచిత యూనిఫాం,
- అర్హులైన వారికి PF EPF ఇవ్వడం,
- భోజనం ఖర్చుల్లో రాయితీలు మొదలగున్నది.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక:
- సెయింట్ జోసెఫ్, సిసిఆర్ విద్యాలయం, మెయిన్ రోడ్ కోదాడ, తెలంగాణ.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 02:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీ: 19.09.2026.
Kodad Mega Job Mela 2026 https://kodadmegajobmela.com/
ఇపుడే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment