ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.
టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
తెలంగాణ, సికింద్రాబాద్, రామకృష్ణాపురం లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, వివిధ విభాగాల్లో ఖాళీగా టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో సంభందిత విభాగం లో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్ కె పురం, సికింద్రాబాద్ టీచింగ్, ఉద్యోగ నియామకాలు - 2025-2026:
పోస్ట్ పేరు :: బోధన సిబ్బంది.
నిర్వహిస్తున్న సంస్థ :: ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె పురం, సికింద్రాబాద్.
పోస్టులు:
PGTs: 01.
- బయాలజీ-01.
TGTs: 10.
- గణితం-01, ఇంగ్లీష్-04, హిందీ-02, సోషల్ సైన్స్-01, కంప్యూటర్-01, సాంస్క్రిట్-01.
PRTs: 15.
- ప్రైమరీ టీచర్ అన్ని సబ్జెక్టులు -11, కంప్యూటర్స్-01, ఆర్ట్&క్రాఫ్ట్-02 & కౌన్సిలర్-01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి..
- సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, B.El.Ed/ D.El.Ed, B.Ed, B.P.Ed/D.P.Ed అర్హతలు కలిగి ఉండాలి.
- CTET/ TET అర్హత తప్పనిసరి.
- సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.06.2025 నాటికి..
- ఫ్రెషర్స్ 40 సంవత్సరాలకు మించకుండా,
- అనుభవజ్ఞులు 55 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్ట్ ఆయన అభ్యర్థులకు AWSE/ CBSE నిబంధనల ప్రకారం..
- స్క్రీనింగ్ టెస్ట్/ స్కిల్ టేస్ట్/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె పురం, సికింద్రాబాద్, నిబంధనల ఆధారంగా..
- PGTs లకు రూ.40,000/-,
- TGTs లకు రూ.38,000/-,
- PRTs లకు రూ.36,000/- ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా / పోస్టు ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.250/-.
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె పురం, సికింద్రాబాద్ స్కూల్ పేరు మీదగా డిడి రూపంలో చెల్లించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://apsrkpuram.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
- ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం సికింద్రాబాద్ - 500056.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 10.06.2025.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment