క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేయండి..
గ్రాడ్యుయేషన్ అర్హతతో గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ క్లర్క్ పోస్టులు విడుదల.
గ్రాడ్యుయేషన్ అర్హతతో బ్యాంకు కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అర్బన్ బ్యాంక్ భారీ శుభవార్త ! చెప్పింది.
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఆర్యా పురం కో ఆపరేటింగ్ అర్బన్ బ్యాంక్ లో అసిస్టెంట్ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఆఫ్లైన్లో దరఖాస్తులను కోరుతోంది. అర్హులైన నిరుద్యోగ యువత 09.08.2026 నుండి 20.08.2026 @ 05:00 నాటికి దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు చిరునామా :
అధికారిక వెబ్సైట్ : https://aryapuram.bank.in/careers.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 09.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 20.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- ఇంగ్లీషులో స్పీకింగ్ స్కిల్ లో ప్రావీణ్యం ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలకు పూర్తిచేసుకుని, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో (స్పీడ్ పోస్ట్) ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- The Secretary/CEO, The aryapuram Co- Operative Urban Bank Ltd..D.No.20-23-8, Opp.BSNL Sanchar Bhavan, Near Gokavaram Bus Stand, Rajamahendravaram.
- Bank email id: arco_hr@arypuram.bank.in
అధికారిక వెబ్సైట్ : https://aryapuram.bank.in/careers.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 09.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 20.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























Comments
Post a Comment