ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? 23న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా..
పదో తరగతి ఐటిఐ, ఐటిఐ డీజిల్ మెకానిక్, ఐటిఐ ఎలక్ట్రీషియన్, డిప్లొమా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ఈనెల 23న జాబ్ మేళా.. పూర్తి వివరాలు..
ప్రైవేట్ రంగ సంస్థ, జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 23 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు శ్రీ బీ సత్తమ్మ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు ఎంపికైన వారికి నెలకు 12,000 నుండి 20,000 వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు కరీంనగర్ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీలు :: 23.
అర్హతలు :
- పదో తరగతి ఐటిఐ, ఐటిఐ డీజిల్ మెకానిక్, ఐటిఐ ఎలక్ట్రీషియన్, డిప్లొమా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 18 నుండి 35 సంవత్సరాల మధ్య కలిగిన అభ్యర్థులు అందరూ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
- 50 సంవత్సరాలలోపు వయసుకు కలిగిన వారు కూడా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వకండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం.
ఇంటర్వ్యూ తేదీ :
- 23.02.2026.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 02:00 వరకు.
- ఎంజీబీ మోటార్ & ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ అర్హత ధ్రువపత్రలకు కాపీలు, ఇటీవల దిగినటువంటి పాస్ ఫోటో, బ్యాంకు బుక్ జిరాక్స్, బయోడేటా కాపీలు మూడు తీసుకువెళ్లండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment