గ్రామీణ బ్యాంక్ 225 అసిస్టెంట్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ప్రకటన. వివరాలు..
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, తూర్పు బజార్ హైదరాబాద్. 225 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
 - మహిళలకు పురుషులకు అవకాశాలు.
 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లలో ఖాళీగా ఉన్న 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. ఆరు జిల్లాల సహకార బ్యాంకులు విడివిడిగా నోటిఫికేషన్ విడుదల. ఆసక్తి కలిగి మహిళా పురుష అభ్యర్థులు ఈ పోస్టుల కోసం నవంబర్ 6, 2025 నాటికి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాల వారీగా నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
| DCCBs Recruitment 2025 | |
| రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | Telangana State Co-operative Apex Bank Ltd. | 
| ఖాళీల సంఖ్య | 225 | 
| పోస్ట్ పేరు | స్టాఫ్ అసిస్టెంట్  | 
| వయస్సు | 18 - 30 సంవత్సరాలకు మించకూడదు | 
| అర్హత | ఏదైనా డిగ్రీ | 
| ఎంపిక | ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా | 
| పే-స్కేలు/ వేతనం | రూ.24,500 - రూ.64,480 | 
| శిక్షిణ ప్రదేశం | హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ | 
| చివరి తేదీ | 06.11.2023 | 
| అధికారిక వెబ్సైట్ | https://www.joinindianarmy.nic.in/ | 
పోస్టుల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 225.
 
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి.
 
వయోపరిమితి:
- 02.10.2025 నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
 
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
 
- జనరల్/ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు,
 - క్రెడిట్ కో-ఆపరేటివ్స్ అవేర్నెస్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు,
 - ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
 - రీజనింగ్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
 - న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు..
 - ఇలా మొత్తం 160 ప్రశ్నలు 160 మార్కులకు అడుగుతారు.
 - పరీక్షా సమయం 120 నిమిషాలు.
 
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు.
 
గౌరవ వేతనం:
- స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.24050 నుండి రూ.64,480 ప్రకారం అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
 
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
దరఖాస్తు ఫీజు :
- SC ST PC Ex-SM లకు రూ.500/-,
 - General BC EWS లకు రూ.1000/-.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.10.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.11.2023.
అధికారిక వెబ్సైట్ :: https://tgcab.bank.in/
జిల్లాల వారీగా నోటిఫికేషన్ & దరఖాస్తు లింకులు:
📌 హైదరాబాద్ :: నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్
📌 కరీంనగర్ :: నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్
📌 ఖమ్మం :: నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్
📌 మహబూబ్నగర్ :: నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్
📌 మెదక్ :: నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్
📌 వరంగల్ :: నోటిఫికేషన్/ దరఖాస్తు లింక్
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment