డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాలు, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్, ట్రాన్స్లేటర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త!
డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ముంబై పోర్ట్ అథారిటీ భారీ శుభవార్త! చెప్పింది. హిందీ ట్రాన్స్లేటర్ గ్రేడ్-2 విభాగంలో ఖాళీగా ఉన్నాం 5 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 17.11.2025 నాటికి దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
పోస్ట్ పేరు :: హిందీ ట్రాన్స్లేటర్ గ్రేడ్-2.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి హిందీ మరియు ఇంగ్లీష్ ఎలక్టివ్ సబ్జెక్ట్ గా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- హిందీ ఇంగ్లీష్ వాయిస్ వెర్సా విభాగంలో 2 సంవత్సరాలు అనుభవం అవసరం.
- 📌 భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి :
- 01.09.2025 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- వయో పరిమితుల సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.41,800/- నుండి రూ.1,17,600/- ప్రకారం, దాదాపుగా ప్రారంభంలో రూ.84,000/- అందుకుంటారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Off Line లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
Dy. Secretary, HR Section, General
Administration Department, Port House, 2nd Floor, Shoorji
Vallabhdas Marg, Ballard Estate, Mumbai-400001.
అధికారిక వెబ్సైట్ :: https://mumbaiport.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్:: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ : 17.11.2025.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment