శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి. ISRO Notification for 141 Posts Apply here
పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
- వివిధ విభాగాల్లోని మొత్తం 141 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 14.11.2025 నాటికి దరఖాస్తులు చేయండి.
తిరుపతి శ్రీహరికోట లోని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఈ క్రింది శాశ్వత పోస్టుల భక్తికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 16.10.2025 నుండి సమర్పించవచ్చు..
నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 141.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- మొత్తం 42 విభాగాల్లో 141 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
- పూర్తి గా పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ Pdf చదవండి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.ఎస్సీ, ఎం.ఎస్సీ, బీ.ఈ, బీ.టెక్, ఎం.ఈ, ఎం.టెక్ బి.ఎల్.ఎస్.సీ, నర్సింగ్ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి తేదీ 14.11.2025 నాటికి 18 - 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ధృవపత్రాల పరిశీలన ల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 23 సిటీలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు; గుంటూరు విశాఖపట్నం తిరుపతి హైదరాబాద్.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.19,900 - రూ.1,77,500 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750/-.
- పోస్టులను అనుసరించి ప్రాసెసింగ్ ఫీజు అభ్యర్థులందరూ చెల్లించాల్సి ఉంటుంది.
- రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఈ రూపాయలు రి-ఫండ్ చేయబడతాయి.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.10.2025 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.11.2025 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://apps.shar.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




















%20Posts%20here.jpg)


Comments
Post a Comment