ఎస్బిఐ రివార్డ్ పాయింట్ ను రీడింమ్ చేయండిలా.. || ఎస్బిఐ రివార్డ్ పాయింట్ అనగా?. || పూర్తి వివరాలకు చదవండి.
ఎస్బిఐ రివార్డ్ అనగా:-
ఎస్బిఐ వినియోగదారులు తమ లావాదేవీలను వివిధ బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కొన్ని పాయింట్‌ను ఎస్బిఐ వినియోగదారులకు అందిస్తుంది అలా జమ చేయ బడినది రివార్డ్ పాయింట్.
వీటి మొత్తాన్ని మనం వివిధ రకాల ఆన్లైన్ షాపింగ్, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ లకు ఉపయోగించవచ్చు.
★ ఎస్బిఐ రివార్డ్ పాయింట్ నో రీడింగ్ చేసుకోవడానికి వినియోగదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం కలిగి ఉండాలి.
ఎస్బిఐ రివార్డ్ పాయింట్స్ నో రీడింగ్ చేసుకోవడానికి క్రింది సోపానాలను అనుసరించండి:
1. ఎస్బిఐ రివార్డ్ పాయింట్ ను రీడింగ్ చేసుకోవడానికి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఆన్ లైన్ ఎస్ బి ఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. / ఈ yono sbi యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయి కూడా రీడింగ్ చేసుకోవచ్చు.
2. లాగిన్ అవ్వడానికి.. లాగిన్ బటన్ పై క్లిక్ చేసి, సంబంధిత యూజర్ ఐడి పాస్వర్డ్ లను ఎంటర్ చేసి, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
3. లాగిన్ అవుతూనే సంబంధిత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఓటిపి ఎంటర్ చేసి పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీరు yono sbi పోర్టల్ లోకి లాగిన్ అయినారు.
5. సంబంధిత అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి పేజీని కొద్దిగా చేయండి.
6. క్రింద కనిపిస్తున్న మై రివార్డ్ సెక్షన్లో రివార్డ్ పాయింట్స్ కనిపిస్తాయి.
7. ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం జమ అయినటువంటి రివార్డ్ పాయింట్ సంఖ్య, రీడింగ్ చేసుకున్న పాయింట్, ఎక్స్పైర్ అయినా పాయింట్ కనిపిస్తాయి.
8. కొన్ని పాయింట్ ఇప్పటికే ఎక్స్పైరీ అయినట్లు మీరు గమనించవచ్చు, ఇలా ఎక్స్పైర్ అవ్వకముందు రీడింగ్ చేసుకునే గ్యాస్ రూపంలో మార్చుకోవడానికి రీడింగ్ నౌ బటన్ పై క్లిక్ చేయండి.
9. దానికంటే ముందు రీడ్ ఇన్ హిస్టరీ పై క్లిక్ చేసి చూడండి.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేవిధానం లైవ్ లో ఇక్కడ చూడండి:
10. ప్రతి రీడింగ్ పాయింట్‌కు 0.25 పైసా కాస్ట్ చేయబడుతుంది. అనగా ప్రతి 4 పాయింట్లకు 1 రూపాయి.
11. రీడింగ్ చేసుకోవడానికి రీడీమ్ బటన్ పై క్లిక్ చేయండి.
12. ఇక్కడ రీడింగ్ చేసుకోవడానికి అనేక రకాల షాపింగ్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంటాయి, అయితే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
13. మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి పైన కనిపిస్తున్న అటువంటి మూడు గీతల పై క్లిక్ చేయండి.
14. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో నుండి ఫోన్ రీఛార్జ్ పై క్లిక్ చేసి, మొబైల్ రీఛార్జ్ ను సెలెక్ట్ చేసుకోండి.
15. చూడండి మొబైల్ రీఛార్జ్ కు సంబంధించిన పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి, ఆపరేటర్ సెలెక్ట్ చేసుకుని, సర్కిల్ ని ఎంపిక చేయండి.
16. చివరిగా ఎమౌంట్ ఎంటర్ చేసి, షరతులను అంగీకరిస్తున్నట్లు క్లిక్ చేసి, కంటిన్యూ పై క్లిక్ చేయండి.
17. మొబైల్ రీఛార్జ్ ఆర్డర్ పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
18. రీచార్జ్ చేసుకోవడానికి మేక్ పేమెంట్ బటన్ పై క్లిక్ చేయండి.
19. సంబంధిత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది, ఓటిపి ఎంటర్ చేసి, కన్ఫామ్ పై క్లిక్ చేయండి.
20. మీ రీఛార్జ్ విజయవంతం అవుతుంది..
ఎస్బిఐ రివార్డ్ పాయింట్ లను రిడీమ్ చేసుకునే విధానం లైవ్ వీడియొను ఇక్కడ చూడండి:
అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.onlinesbi.com/
Yono sbi యాప్ లింక్: https://www.sbiyono.sbi/app/
Yono sbi రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకోవడానికి సంబంధించిన డైరెక్ట్ వెబ్ లింక్: https://www.sbiyono.sbi/wps/portal/login
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment