ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం. ఈ అవకాశం మిస్ అవ్వకండి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి
ఉద్యోగ ఆశావహులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, ఉద్యోగ అవకాశాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం, Sub Inspector, Police Constable, AP TET 2025 & AP DSC కొరకు ఉచిత కోచింగ్ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుండి యువత దరఖాస్తు చేసుకోండి ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఈ క్రింద సూచించిన ఉద్యోగాలకు శిక్షణలు అందిస్తారు.
- Sub Inspector,
- Police Constable,
- AP TET 2025,
- AP DSC.
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత ఉండాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్/ మూడు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ లు B.A., B.Com., B.Sc. నాలుగు సంవత్సరాల కోర్సులు B.Tech, B.Pharm/ B.Sc.(Ag) మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదు.
- అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే ఏదైనా ప్రభుత్వ సంస్థలో 2025-26 లో ప్రవేశం పొంది ఏదేని కోర్సులను అభ్యసిస్తున్న వారు అనర్హులు.
వయోపరిమితి :
- 01.11.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 37 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- దివ్యాంగులకు 42 సంవత్సరాలకు మించకూడదు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలు నిర్వహిస్తారు.
శిక్షణ ప్రారంభం :: నవంబర్ మొదటివారం నుండి.
కోచింగ్ పద్ధతి :
- ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానంలో..
అధికారిక వెబ్సైట్ :: https://apcedmmwd.org/
దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.





















%20Posts%20here.jpg)


Comments
Post a Comment