తెలంగాణ జిల్లా కొత్త మెడికల్ కళాశాలలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు 2023: Recruitment of Faculty Position on DME Telangana | Apply here..
తెలంగాణ ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయబడినటువంటి మెడికల్ కళాశాలలో వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తోంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
రాష్ట్రంలోని ఇన్స్టిట్యూషన్ల వివరాల:
- GMC వనపర్తి,
- GMC నాగర్ కర్నూల్,
- GMC మహబూబాబాద్,
- GMC భద్రాద్రి కొత్తగూడెం,
- GMC జగిత్యాల్,
- GMC సంగారెడ్డి,
- GMC మంచిర్యాల,
- GMC రామగుండం,
- GMC కామారెడ్డి,
- GMC వికారాబాద్,
- GMC జనగాం,
- GMC కరీంనగర్,
- GMC అసిఫాబాద్,
- GMC జయశంకర్ భూపాలపల్లి,
- GMC నిర్మల్,
- GMC ఖమ్మం,
- GMC సిరిసిల్ల,
- GMC ఆదిలాబాద్,
- GMC నిజామాబాద్,
- GMC మహబూబ్‌నగర్,
- GMC సిద్దిపేట,
- GMC నల్లగొండ,
- GMC సూర్యపేట.. మొదలగునవి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 24.
టీచింగ్ విభాగాలు:
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
డిపార్ట్మెంట్లు:
- అనాటమీ, సైకాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మా కలజీ, పాతాలజీ, మైక్రో బయాలజీ, ఫారెన్సీక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ ఎండి/ ఎంఎస్/డిఎన్బి/ పిహెచ్డి అర్హతతో
- సంబంధిత విభాగంలో కనీసం 5 - 8 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు ఎంబిబిఎస్ డిగ్రీ అర్హతతో రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 69 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభకు. 50%/ రీసెర్చ్/ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఇదిగువ పేర్కొన్న విధంగా ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
- ప్రొఫెసర్ రూ.1,90,000/- ప్రతి నెల.
- అసోసియేట్ ప్రొఫెసర్ రూ.1,50,000/- ప్రతినెల
- అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1,25,000/- ప్రతినెల.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో నోటిఫికేషన్ లో ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి సమర్పించాలి.
దరఖాస్తు ఈమెయిల్ అడ్రస్ :: dmerecruitment.contract@gmail.com
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://dme.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.08.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
కౌన్సిలింగ్ నిర్వహించు తేదీ :: 09.08.2023 ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు.
జాయిన్ అవ్వడానికి చివరి తేదీ : 24.08.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment