గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి జేఈఈ నీట్ సబ్జెక్టులు బోధించడానికి నిపుణుల నియామకం కోసం ఈనెల 27 & 28వ తేదీల్లో రాత పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 87.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
- మ్యాథ్స్ - 20,
- ఫిజిక్స్ - 21,
- కెమిస్ట్రీ - 20,
- బోటనీ - 10,
- జువాలజీ - 09,
- సిఎంఎ ఫౌండేషన్స్ (అన్ని పేపర్లు) - 4,
- క్లాట్ (రీజనింగ్-1, లాజికల్ రీజనింగ్-1, క్వాంటిటీ టెక్నిక్స్-1).
విద్యార్హత :
- ఐఐటి జేఈఈ నీట్ సబ్జెక్టులు బోధించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
ఇంటర్వ్యూ షెడ్యూల్ :
- 27.06.2025 న గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధించడానికి గౌలిదొడ్డి (హైదరాబాద్).
- 28.06.2025 న బోటనీ జువాలజీ సి ఎం ఏ క్లాత్ కోసం నార్సింగి (హైదరాబాద్) లో రాత పరీక్ష, డెమో & ఇంటర్వ్యూ ఉంటుంది.
ఐఐటి, జేఈఈ సబ్జెక్టులు బోధించాల్సిన గురుకుల విద్యాలయాలు:
- గౌలిదొడ్డి గురుకులం (బాలురు & బాలికలు)
- గురుకులం ఉప్పల్ (బాలురు)
- కరీంనగర్ (బాలికలు)
- నార్సింగి (బాలికలు)
- షేక్‌పేట (బాలురు)
- మహీంద్రా హిల్స్ (బాలికలు)
- ఫలక్ నూమా (బాలికలు).
నీట్ సబ్జెక్టులు బోధించాల్సిన గురుకుల విద్యాలయాలు:
- చిలుకూరు (బాలురు)
- సరూర్‌నగర్ (బాలికలు)
- సిఎంఎ-క్లాట్ ఇబ్రహీంపట్నం (బాలికలు) హైదరాబాద్ (బాలురు).
📌 అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పరీక్ష, డెమో ఇంటర్వ్యూలకు తమ అర్హత పత్రాలతో హాజరుకావాలని ప్రకటనలో తెలిపారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన వారికి వారి అనుభవం ఆధారంగా గంటకు రూ.650/- వేతనంగా చెల్లిస్తారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment