✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 09.11.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో ✨1138 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 116 అప్రెంటిస్ సీట్ల భర్తీ..Apply here చి.తే:10.11.2025
  •  
  • NEW! 🎉 ఇంజనీరింగ్ డిగ్రీ తో శాశ్వత కొలువు..Apply here చి.తే:13.11.2025
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి..Apply here చి.తే:14.11.2025
  •  
  • NEW! 🎉 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటీ వరంగల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.70,000/- వరకు స్కాలర్షిప్ పొందడానికి 6వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 103 ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..Apply here చి.తే:17.11.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:17.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 5810 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.11.2025
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:21.11.2025
  •  
  • NEW! 🎉 సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ బోర్డ్ లో 110 ఉద్యోగాలు..Apply here చి.తే:30.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 2570 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.11.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో అర్హత తో 542 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:01.12.2025
  •  
  • NEW! 🎉 1529 సోల్జర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:01.12.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ హాస్పిటల్ లో 422 నర్స్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 107 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ABC 3Rs Implementation Full action plan and Pre test model papers Download here.. @eLearningbadi.in

    ౦ ముడునుంచి ఎనిమిదో తరగతి వరకు "ఏబిసి" / 3R's

    ౦ విద్యా ప్రమాణాలు పెంపునకు కసరత్తు

    ౦ 30న విద్యార్థులకు ఫ్రీ టెస్ట్ నిర్వహించే యోచన

    ౦ కనీస సామర్ధ్యాలు లేని విద్యార్థులకు శిక్షణ

                                  తెలంగాణ రాష్ట్రం లోని అన్నీ పాఠశాలల్లో 30 రోజుల పాటు పాఠశాలలో వివిధ కార్యక్రమాల ద్వారా చదవడం రాయడం గణిత చతుర్వీద ప్రక్రియల్లో పట్టు సాధించేలా విద్యార్థులను  తీర్చిదిద్దుతున్నారు. ఈనెల 30వ  తేదీన 3 నుండి 8వ తరగతులకు ప్రారంభ పరీక్ష (ఫ్రీ టెస్ట్) నో నిర్వహించునున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

                                   కరోణ వైరస్ కారణంగా 18 నెలల సుదీర్ఘ కాలం పాటు బడలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మొత్తం డిజిటల్ పాఠాలు అందుబాటులోకి తీసుకు వచ్చిన పెద్దగా ప్రయోజనం కలగ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ప్రభుత్వ తరగతుల ప్రారంభానికి అనుమతిని ఇచ్చింది. దాదాపు రెండున్నర సంవత్సరాల పాట స్కూళ్లకు దూరమైన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోజువారి ప్రాథమిక అంశాలు నేర్పాలనే విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యంగా బౌతిక క్లాసులకు దూరమైన విద్యార్థులు చాలా వరకు కాటన్ రాయడం మర్చిపోయినట్టు విద్యాశాఖ గుర్తించింది. విద్యార్థులు భాష స్థాయి గణిత స్థాయి ఆందోళన కలిగించేదిగా ఉన్నది .ఇటువంటి ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, గణితం చతుర్విధ ప్రక్రియలు చేయగలగడం అంశాలపై దృష్టిసారించింది. వెంటనే ప్రధానోపాధ్యాయులు మూలాల్లోకి వెళ్దాం కార్యక్రమం అమలు చేయాలని నిర్దేశం చేసింది.


    ఈనెల 30న ఫ్రీ టెస్ట్

                             జిల్లాలో ఈనెల 30వ తేదీన మూడు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఫ్రీ టెస్ట్ నిర్వహించి కనీస సామర్ధ్యాలు లేని విద్యార్థులను గుర్తించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 30 పాఠశాల పనిదినాల్లో విద్యార్థులు అందరూ కనీస సామర్ధ్యాలు సాధించేలా కార్యక్రమం అమలు చేసి 31 వ రోజు అంత్య పరీక్ష (పోస్ట్ టెస్ట్) చేపట్టాలని విద్యా శాఖ సూచించింది.


    ప్రత్యేక ప్రణాళికతో మూలాల్లోకి వెళ్దాం..

                          కరోనా కారణంగా దెబ్బతిన్న విద్యార్థుల చదువులకు తిరిగి గాడీ లోకి పెట్టేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ తో ముందుకు సాగుతోంది ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు కనీస సామర్థ్యాల పెంపు అభ్యసన పై దృష్టి సాధించి దీనికోసం మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఏబిసి(ఆటైన్ మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటేన్సీస్)' మూలాల్లోకి వెళ్దాం' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా గత ఏడాది పాఠాలతో పాటు ప్రాథమిక అంశాలపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది.


                          పాఠశాలలో చేరిన పిల్లలందరిలో సజెక్టు వారిగా కనీస సామర్థ్యాలను అభ్యసన ఫలితాలనుసాదించేందుకు ప్రధానోపాధ్యాయులుప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రతి  విషయాన్ని అందరూ చర్చించి వివరాలు నోట్ బుక్ లో నమోదు చేసుకోవాలి. ప్రతి పాఠశాలలో ఏబిసిడి మూలాల్లోకి వెళ్దాం యాక్షన్ ప్లాన్ తయారుచేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు తెలుగు, ఆంగ్లం, గణితంలో పాఠశాల స్దాయి లోనే ఫ్రీ టెస్ట్ ప్రశ్నాపత్రాలు రూపొందించుకునే ఈ నెల 30న పరీక్ష నిర్వహించాలి ఫలితాల ఆధారంగా కనీస సామర్థ్యాలు కలిగిన వారిని లేని వారిని గుర్తించి నిర్దిష్ట ప్రొఫార్మా లో తరగతి వారీగా విద్యార్థుల జాబితాను రూపొందించుకోవాలి. ఫ్రీ టెస్ట్ ఫలితాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు పంపించాలి. కనీస సామర్ధ్యాలు లేని విద్యార్థులకు గ్రూపులో గ్రూపు లీడర్ నుంచి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ బోధించాలి. ఒకవేళ కనీస సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే వారి స్థాయికి తగిన కృత్యాలు పనులతో వారిని అభ్యసనలో నిమగ్నం  చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో టెస్ట్ విద్యార్థులకు రెగ్యులర్ పాఠ్యాంశాలు బోధిస్తున్న సమయంలో కనీస సామర్ధ్యాలు లేని విద్యార్థులకు సబ్జెక్టు ఉపాధ్యాయులు ఏ బి సి కార్యక్రమాన్ని అవసరాన్ని బట్టి అమలు చెయలి. 


    ***

    *********

    ***

    3R's కార్యచరణ ప్రణాళిక: 

    1. 1,2 తరగతులు Level-I,

         3 ,4, & 5 తరగతులు level-ll, 

         6,7, & 8 తరగతులు level-llI గా worksheets తయారుచేయడమైనది.

    2. ఆరంభ పరీక్ష ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని A, B, C గ్రూపులుగా విభజించాలి. A, B & C గూప్ విద్యార్థుల జాబితా తయారు చేయాలి.

    3. ప్రతి గ్రూప్ అనగా A, B మరియు C విద్యార్ధులు ముగ్గురూ ఒక తరగతిలో ఉండే విధంగా విభజించాలి.

    4. పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ తరగతులు తీసుకోవాలి. ప్రతి విద్యార్ధికి ఆరంభ పరీక్ష నిర్వహించి, గ్రూప్ నిర్ణయించి తరగతిలో చేర్చాలి. విషయాల వారీగా ఉపాధ్యాయులు భాద్యత తీస్కోవాలి. కాల నిర్ణయ పట్టికను తయారు చేసుకోవాలి.

    5. విద్యార్ధులు ఏయే సామార్థ్యాలలో వెనుకబడి యున్నారో, ఆ సామర్థ్యాలను కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా చేసుకొని బోధించాలి.

    6. తరగతిలోని విద్యార్ధులను మళ్ళీ జట్టులుగా చేసి విద్యా బోధన చేయాలి. ప్రతి జట్టులో A, B మరియు ( విద్యార్ధులు ఉండే విధంగా చూడాలి. అనగా ఒక జట్టులో A, B, C విద్యార్ధులుండే విధంగా చూసి జట్టుగా నేర్చుకోవడాని పోత్సహించాలి Level-3 వారికి, ఉన్నత పాఠశాలలో Telugu - Telugu, Social, Hindi , English - English, Biology. Maths-Maths, Physics ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. తరగతులు నిర్వహించాలి.

    8. ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా విషయాల వారీగా హ్యాండ్ బుక్ నిర్వహించాలి.దీనిలో రోజు వారి, గ్రూపుల వారీగా మరియు వారు బోధించిన అంశములను దిన చర్య (డైరీ) గా రాయాలి.

    9. ప్రతి విద్యార్ధి దగ్గర ఒక నోటు పుస్తకం ఉండాలి. దీనిలో విద్యార్ధి రోజు వారి బోధనాంశలను, ఇంటి పనిని తప్పకుండా రాసుకునేటట్లు చూడాలి. ఉపాధ్యాయులు ప్రతి రోజు తప్పకుండా నోటు పుస్తకం లేదా వర్క్ షీట్ ను కరక్షన్ చేయాలి.

    10. గృహ పని ఇచ్చిన తర్వాత Work Sheet Booklet ను ఉపాధ్యాయుడు సేకరించి, తరగతి గదిలో లేదా ఆఫీసు రూమ్ లోనే భద్రపరచి మరుసటి రోజు అందించాలి. కోర్సు పూర్తయిన తర్వాత, విద్యార్ధులకు అప్పగించాలి.

    11. ప్రతి శనివారం ప్రధానోపాధ్యాయుడు, సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, ఉపాద్యాయులకు తగు సూచనలు చేయాలి.

    12. విద్యార్థుల సామర్థ్యాలు నిరంతరం పెరిగేటట్లు ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులకు తగు సుచనలు సలహాలు ఇస్తూ, 100 శాతం హాజరు ఉండేటట్లుగా చూస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

    13. PS, UPS లో ఉదయం అంతా 3 పీరియడ్స్ గా విభజించాలి.

    ఉదయం   9:00 to 10:00

                     10:00 to 11:00

                     11:00 to 11:15 interwel

                     11:15 to 12:15

                     12:15 to 12:30 (Extra remedial class) గా విభజించాలి. మధ్యాహ్నం రెగ్యులర్ గా తరగతులు నిర్వహించాలి.

    14. అదే విధంగా, HS లో ఉదయం 2, 3, 4 పీరియడ్ లో ఈ కార్యక్రమం నిర్వహించి, మొదటి పీరియడ్ మరియు మధ్యాహ్నమంతా రెగ్యులర్ పాఠాలు, ప్రతి సబ్జెక్టు కు వారంలో తగిన weightage ఇస్తూ నిర్వహించవలెను.

    15. తల్లిదండ్రుల సహకారాన్ని కూడా తీసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలెను.


    💧3R's ప్రోకెడింగ్ కోఫీ ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.. 


    💧తెలుగు, ఆంగ్లము, గణితమును ఎలా బొదించాలి అనే విషయాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. 👈తప్పక చదవండి.


    3R's కు సంభందించి అన్నీ మాడ్యూల్స్ & బేస్ లైన్ పరీక్ష పేపర్లను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ..


    NISHTHA 3.0 దీక్షా యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి ఈ వీడియొ చూడండి..👇

    మీ మొబైల్ తో రిజిస్టర్ అవ్వండి👇.

    💧3R's తెలుగు మాడ్యూల్ :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's  ఆంగ్లం :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's  గణితం :: డౌన్లోడ్ చేయండి.



    ప్రైమరీ (1-5) తరగతులకు👇:

    💧3R's తెలుగు బేస్ లైన్ పరిక్ష్ పేపర్  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's ఆంగ్లం బేస్ లైన్ పరిక్ష్ పేపర్  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's గణితం బేస్ లైన్ పరిక్ష్ పేపర్  :: డౌన్లోడ్ చేయండి.


    అప్పర్ ప్రైమరీ (6-9) తరగతులకు👇:

    💧3R's తెలుగు బేస్ లైన్ పరిక్ష్ పేపర్ VIII - IX  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's తెలుగు బేస్ లైన్ పరిక్ష్ పేపర్ VI - VII  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's ఆంగ్లం బేస్ లైన్ పరిక్ష్ పేపర్ VI - VII  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's ఆంగ్లం బేస్ లైన్ పరిక్ష్ పేపర్ VI - VIII  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's ఆంగ్లం బేస్ లైన్ పరిక్ష్ పేపర్ VIII - IX  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's ఆంగ్లం బేస్ లైన్ పరిక్ష్ పేపర్ IX - X  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's గణితం బేస్ లైన్ పరిక్ష్ పేపర్ EM VI - VII :: 1డౌన్లోడ్ చేయండి 2డౌన్లోడ్ చేయండి.

    💧3R's గణితం బేస్ లైన్ పరిక్ష్ పేపర్ EM VII - IX :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's గణితం బేస్ లైన్ పరిక్ష్ పేపర్ VI - IX :: డౌన్లోడ్ చేయండి.


    3R's ఫ్రే టెస్ట్ మార్కులను నమోదు చేయు ఫ్రొఫోర్మ ను ఇక్కడ డౌన్లోడ్ & ఇక్కడ డౌన్లోడ్  చేయండి..


    💧3R's పోస్ట్ టెస్ట్ మోడెల్ పేపర్ 3, 4, 5 తరగతులకు :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's పోస్ట్ టెస్ట్ మోడెల్ పేపర్ 6, 7, 8 తరగతులకు :: డౌన్లోడ్ చేయండి.

    3R's గ్రేడింగ్ గైడే :: డౌన్లోడ్ చేయండి.


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం  మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)

    📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 10-November-2025
  •  
  • 👆Online Applications Ends on 13-November-2025
  •  
  • 👆Online Applications Ends on 14-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 17-November-2025
  •  
  • 👆Online Applications Ends on 17-November-2025
  •  
  • 👆Online Applications Ends on 20-November-2025
  •  
  • 👆Online Applications Ends on 30-November-2025
  •  
  • 👆Online Applications Ends on 01-December-2025
  •  
  • 👆Online Applications Ends on 01-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పాఠశాల విద్యాశాఖ 1428 విద్యా వాలంటీర్ల భర్తీకి ప్రతిపాదనలు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్. గెస్ట్ ఫ్యాకల్టీ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ లో 566 పోస్టుల భర్తీ..

    పదో తరగతి అర్హతతో ఐటిఐ సర్టిఫికెట్ ఉందా? గోల్డెన్ ఛాన్స్ 210 కాలిన భర్తకి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Abhyasa Deepikalu 2025-26: రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం మార్కులు స్కోర్ కోసం అభ్యాస దీపికలు Download here.

    రైల్వే ఉద్యోగాలు 2025: 2570 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అర్హతలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.

    Nurse Recruitment 2025: నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాన. దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.. Nurse Post Notification 2025 Apply here..

    ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ 87 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.

    సికింద్రాబాద్ రైల్వే డివిజన్లలో ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు. RRC SCR Secunderabad 61 SQ Posts Apply here..

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు లింక్ ఇదే. RRB NTPC 5810 Vacancy Advt. Apply

    Popular Posts of this Blog

    ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం అవకాశాలు, రాత పరీక్ష ఫీజు లేదు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. KGBV Notification for Contract JOBs Apply here

    తపాలా శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.. IPPB Openig 348 JOBs No Exam Apply here.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఏకలవ్య మోడల్ పాఠశాల లో ✨టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు. గోల్డెన్ ఛాన్స్ వెంటనే దరఖాస్తు చేసుకోండి. EMRS TGT PGT PRT ESSE 2025 Apply Online here..

    Nursing JOB 2025: జీఎన్ఏం డిప్లమా నర్సింగ్ డిగ్రీ తో భారీగా శాశ్వత పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. వివరాలు ఇక్కడ.

    మహిళలకు శుభవార్త! ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రూ.7994 వేతనం, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.

    ప్రభుత్వ హాస్పిటల్ లో భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ. 422 నర్స్ కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి 29.10.2024 న ఇంటర్వ్యూలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, బీ.టెక్ అభ్యర్థులు.. Don't miss..

    జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Regular Posts Apply Online here..