✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.09.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Govt Regular Faculty Recruitment 2025..Apply here చి.తే:18.09.2025
  •  
  • NEW! 🎉 మీ జిల్లా లో మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.09.2025
  •  
  • NEW! 🎉 తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చిన వారికి 13217 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:21.09.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో 1446 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:21.09.2025
  •  
  • NEW! 🎉 వరంగల్ కాటన్ కార్పొరేషన్ ఆఫీస్ కాంట్రాక్ట్ కొలువుల భర్తీ..Register here ఇంటర్వ్యూ తేదీ: 22.09.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం 1623 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..Apply here చి.తే:23.09.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శాశ్వత పోస్టుల భర్తీ..Apply here చి.తే:24.09.2025
  •  
  • NEW! 🎉 334 Govt JOBs: పదో తరగతి పాస్ ..Apply here చి.తే:24.09.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 280 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,..Apply here చి.తే:26.09.2025
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:27.09.2025
  •  
  • NEW! 🎉 సెంట్రల్ రైల్వే లో 2865 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:29.09.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 30307 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.09.2025
  •  
  • NEW! 🎉 లేడీ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:30.09.2025
  •  
  • NEW! 🎉 జాతీయ నైపుణ్య పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..Apply here చి.తే:30.09.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ అయిన వారికి సం.రూ.లక్షన్నర స్కాలర్షిప్..Apply here చి.తే:31.09.2025
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS SCERT Conduct of Attainment of basic Competencies 3RS Live on TSAT Nipuna Live watch here..


    All the DEOs and sectoral officers of the districts are here with informed to instruct the MEOs , Head Masters and all primary teachers to attend orientation program on action plan for supportive  activities i.e.,attainment of basic competencies (3R'S) conducted by SCERT Telangana on 24.9.21 at 10AM to 1 PM through T-SAT Nipuna channel.

    Director SCERT

    SCERT Telangana Attainment of Basic Competencies (3R'S) Conducted on 24.9.21 at 10:00AM to 01:00PM through T-SAT Nipuna channel Live watch here..

    please wait 30Sec while VideoOpening..

    T-SAT || SCERT : Orientation Program on TELUGU - III to V Classes

    T-SAT || SCERT : Orientation Program on ENGLISH - III to V Classes

    T-SAT || SCERT : Orientation Program on Mathematics (Telugu Medium) - III to V Classes


    T-SAT || SCERT : Orientation Program on EVS (Telugu Medium) - III to V Classes

    3R's కార్యాచరణ ప్రణాళిక - ఉపాధ్యాయులకు సూచనలు:

    గత కొంత కాలంగా విద్యార్థులకు ప్రత్యక్ష బోధన లేకపోవడం వలన అభ్యసన అతరం (Leaning Gap) ఏర్పడింది. ఆ అంతరాన్ని ఇప్పుడు చూపించకపోతే రాబోయే రోజుల్లో అటు విద్యార్థులకే కాకుండా ఇటు ఉపాధ్యాయులు కూడా బోధన అభ్యసన లో సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఆ అంతరాన్ని ఇప్పుడు పూరించవలసిన ఉన్నది దానికోసం తెలుగు, ఆంగ్లం, గణితం లలో 3, 4, 5, 6, 7, 8 తరగతులకు 30 రోజులు, 9, 10 తరగతులకు 15 రోజులు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళికను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలలో తప్పకుండా అమలు పరిచి కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించాలి


    ముందుగా ఈ క్రింది సూచనలను క్షుణ్ణంగా చదవండి:

    సూచనలు:

    ◆ ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

    ◆ ఈ కార్యక్రమాన్ని తరగతి వారీగానే నిర్వహించాలి.

    ◆ ప్రతి తరగతిలో విద్యార్థులను నలుగురు లేదా ఐదుగురు చొప్పున సమూహ (గ్రూప్) లో చేసుకోవాలి.

    ◆ ప్రతి గ్రూపులో ఒక ప్రతినిధుల విద్యార్థి/ విద్యార్థిని నాయకత్వం వహించే టట్లు చూడాలి.

    ◆ అభ్యాసాలు రాసే సందర్భంలో ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.

    ◆ ప్రతి ఉపాధ్యాయుడు ఈ 3R's ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలి.

    ◆ ఈ విధంగా ప్రణాళిక చేయడం, పాల్గొనేటట్లు చేయడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత.


    ఇవి కూడా చదవండి..

    💧దసరా పండగ సెలవులు ఎప్పటి నుండి తెలుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

    💧Income Tax india 2.0 Portal full information | e-Filing చేసుకొనుటకు సూచనలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

    💧NISHTHA 3.0 | Implementation for Primary level 1to5 Conduct of Orientation workshop on 24.09.2021 Live watch here..


    ◆ 3, 4, 5 తరగతుల కు ఉదయం మధ్యాహ్నం అన్ని పీరియడ్లు 3Rs నిర్వహించాలి.

    ◆ దీనికోసం ప్రత్యేకంగా టైం టేబుల్ తయారు చేసుకోవాలి.

    ◆ తెలుగు, గణితం, ఆంగ్లం ఉపాధ్యాయులు రోజు వారీగా ఆయా తరగతులకు ఆయా అంశాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి.

    ◆ ఇది ఖచ్చితంగా పాటించే టట్లు చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదే.

    ◆ ప్రతి సబ్జెక్టులో ప్రారంభ పరీక్ష, అంటే పరీక్ష మరియు షెడ్యూల్ ప్రకారం ఇతర పరీక్షలు నిర్వహించి, ఫలితాలను నిర్ణీత ప్రొఫార్మా లో నమోదు చేయాలి.

    ◆ దీని ద్వారా విద్యార్థుల స్థాయి నిర్ధారణ జరుగుతుంది.

    ◆ ఈ ప్రొఫార్మా లను మానిటరింగ్ టీమ్ లకు చూపించాల్సి ఉంటుంది.

    ◆ మధ్యలో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను ఉపాధ్యాయుల తయారుచేసుకోవాలి.

    ◆ పిల్లలు రాసిన జవాబు పత్రాలను భద్రపరచాలి.

    ప్రతి సబ్జెక్టుకు మరియు తరగతులకు అనగా 3, 4, 5 తరగతులకు 6, 7, 8 తరగతులకు 9, 10 తరగతులు ఇలా విడివిడిగా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది వాటిని క్షుణ్ణంగా చదివి అనుసరించాలి.

    ◆ ఉపాధ్యాయుడైన పాఠశాలకు హాజరు కాకపోతే ఆ రోజు ఆ ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని అనుబంధ ఉపాధ్యాయుడు నిర్వహించాలి.

    ◆ ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యే విధంగా ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.

    3R's కు సంభందించి అన్నీ మాడ్యూల్స్ & బేస్ లైన్ పరీక్ష పేపర్లను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ..

    💧3R's తెలుగు మాడ్యూల్ :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's తెలుగు ఆంగ్లం :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's తెలుగు గణితం :: డౌన్లోడ్ చేయండి.


    💧3R's తెలుగు బేస్ లైన్ పరిక్ష్ పేపర్  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's ఆంగ్లం బేస్ లైన్ పరిక్ష్ పేపర్  :: డౌన్లోడ్ చేయండి.

    💧3R's గణితం బేస్ లైన్ పరిక్ష్ పేపర్  :: డౌన్లోడ్ చేయండి.


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here (ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్కం  మీన్స్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానం)

    📢 for Admission Notification Click here (సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ ప్రవేశాలు 2021)

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.




    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 18 -September -2025
  •  
  • 👆Online Applications Ends on 20-September-2025
  •  
  • 👆Online Applications Ends on 21-September-2025
  •  
  • 👆Online Applications Ends on 21-September-2025
  •  
  • 👆Walk In Interview on 22-September-2025
  •  
  • 👆Online Applications Ends on 23-September-2025
  •  
  • 👆Online Applications Ends on 24-September-2025
  •  
  • 👆Online Applications Ends on 24-September-2025
  •  
  • 👆Online Applications Ends on 26-September-2025
  •  
  • 👆Online Applications Ends on 27-September-2025
  •  
  • 👆Online Applications Ends on 29-September-2025
  •  
  • 👆Online Applications Ends on 29-September-2025
  •  
  • 👆Online Applications Ends on 30-September-2025
  •  
  • 👆Online Applications Ends on 30-September-2025
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సికింద్రాబాద్ రైల్వేలో శాశ్వత ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్. పూర్తి వివరాలు..

    ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శాశ్వత పోస్టుల భర్తీ.

    సెంట్రల్ రైల్వే లో 2865 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. 10th 10+2 ITI దరఖాస్తు చేసుకోండి. మెరిట్ తో ఎంపికలు..

    మీ జిల్లా లో మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New!MeeSeva Establishment Noti-2025 Apply here..

    తెలంగాణ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. పదో తరగతి ఐటిఐ అర్హత కలిగిన 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    Govt Regular Faculty Recruitment 2025: ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. JIPMER Edu Opening 98 JOBs Apply here..

    తెలంగాణ ప్రభుత్వం భారీగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. అర్హత ప్రమాణాలు దరఖాస్తు తేదీలు ఇక్కడ. MHSRB Opening 1623 New! Vacancies Apply here

    Govt JOB Update 2025 334 ప్రభుత్వ కొలువుల భర్తీకి నోటిఫికేషన్. దరఖాస్తుకు మరికొద్ది రోజులే అవకాశం. పదో తరగతి పాస్ దరఖాస్తు చేసుకోండి. Vacancy Apply..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా పదో తరగతి, ఇంటర్, ఐటిఐ ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. JOB MELA at 19 Sep 2025 Registrar here..

    Popular Posts of this Blog

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    మీ జిల్లా లో మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New!MeeSeva Establishment Noti-2025 Apply here..

    తెలంగాణ ప్రభుత్వం భారీగా కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. అర్హత ప్రమాణాలు దరఖాస్తు తేదీలు ఇక్కడ. MHSRB Opening 1623 New! Vacancies Apply here

    Govt Regular Faculty Recruitment 2025: ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. JIPMER Edu Opening 98 JOBs Apply here..

    తెలుగు రాయడం, చదవడం వచ్చిన వారికి 750 శాశ్వత కొలువులు. సొంత గ్రామంలో పోస్టింగ్, వివరాలు.

    Telangana CCIL JOB: వరంగల్ కాటన్ కార్పొరేషన్ ఆఫీస్ కాంట్రాక్ట్ కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. Apply here

    గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు. IBPS CRP CSA XV Notification 2025 Apply

    రాత పరీక్ష లేకుండా! భారీగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్, ఈ సర్టిఫికెట్ ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. దరఖాస్తు లింక్ ఇదే. ECL Opening 280 No Exam Required Vacancies Apply

    రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాల భర్తీ. ఈ అర్హతలు గలవారు దరఖాస్తు చేసుకోండి. వివరాలు. NHAI Opening 44 YP Vacancies Apply

    NTPC JOB: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు. నిరుద్యోగ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్, వివరాలు.