మహిళలకు ఉద్యోగాలు: హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో ఉద్యోగాలు | IIT Hyderabad Special Recruitment Drive for Women | Check Vacancies, Salary, Online Application here..
మహిళలకు శుభవార్త!
- ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- 📌 ఈ పోస్టులకు భారతీయ మహిళలు మాత్రమే అర్హులు.
- 📍 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా ఈ అవకాశాలను వినియోగించుకోండి.
- ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని దరఖాస్తుల సమర్పించండి.
హైదరాబాదులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ, మహిళల కోసం ప్రత్యేక నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నియామక ప్రకటన ద్వారా మహిళ అభ్యర్థుల తో వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ (లెవెల్ 10/11 - 12 ) ప్రకారం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు. దాదాపుగా రూ.98,200 - 1,01,500 వరకు అందుకోవచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ పిడిఎఫ్, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు :
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II.
ఖాళీగా ఉన్న టీచింగ్ విభాగాలు:
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
- బయోమెడికల్ ఇంజనీరింగ్,
- బయోటెక్నాలజీ,
- కెమికల్ ఇంజనీరింగ్,
- కెమిస్ట్రీ,
- సివిల్ ఇంజనీరింగ్,
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్,
- డిజైన్,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
- ఎంటర్ప్రైన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్,
- లిబరల్ ఆర్ట్స్,
- మెటీరియల్ సైన్స్ అండ్ & మెటలర్జికల్ ఇంజనీరింగ్,
- మ్యాథమెటిక్స్,
- మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్,
- ఫిజిక్స్.. మొదలగునవి.
ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIT H).
జాబ్ లొకేషన్ :: హైదరాబాద్.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో/ సబ్జెక్టులో పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- డిసెంబర్ 22, 2023 నాటికి 35 సంవత్సరాల కు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తింపజేశారు. ఆ వివరాలు;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబిసి నాన్-క్రిమిలేయర్లకు 3 సంవత్సరాలు,
- ఎస్సీ/ ఎస్టీ (దివ్యాంగులకు) 15 సంవత్సరాలు,
- ఓబిసి (దివ్యాంగులకు) 13 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత & అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు 7వ CPC ప్రకారం ఈ క్రింద పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I, లకు రూ.1,01,500/-.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II, లకు రూ.98,200/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.12.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.12.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment