సెక్యూరిటీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. SPMCIL Opening Security Staff Vacancies Apply here..
సెక్యూరిటీ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేసుకోండి..
నర్మదాపురం లోని సెక్యూరిటీ పేపర్ మిల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. No.: SPM/1(33)/Security Officer/Advt.No.-177 తేదీ:17.08.2024 న జారీ చేసింది ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow  Channel | Click here | 
| Follow  Channel | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: సెక్యూరిటీ ఆఫీసర్.
అర్హత ప్రమాణాలు :
- ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిఫెన్స్/ పారా మిలిటరీ/ స్టేట్ పోలీస్ విభాగాల్లో Level -10 రెగ్యులర్ బేసిక్ పే తో సర్వీస్ చేసి రిటైర్ అయి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
- 16.09.2024 నాటికి, కనిష్టంగా 62 సంవత్సరాల మించకుండా ఉండాలి.
పోస్టింగ్ ప్రదేశం :
- SPM, నర్మదాపురం, మధ్యప్రదేశ్.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- E-1 నుండి E-2 గ్రేట్ ప్రకారం దాదాపుగా రూ.58,000/-ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Chief General Manager, Security Paper Mill, Narmadapuram, MP -461005.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 16.09.2024.
అధికారిక వెబ్సైట్ :: https://spmnarmadapuram.spmcil.com/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join  Group | |
| Follow  | Click here | 
| Follow  | Click here | 
| Subscribe  | |
| About to  | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
 

























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
Post a Comment