రాత పరీక్ష లేకుండా ! ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల. ఇంటర్వ్యూ తో AIIMS లో JOB's Apply Now 👇
నిరుద్యోగులకు శుభవార్త ! ఆరోగ్యశాఖలో ఉద్యోగ అవకాశాలు...
కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన, ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన (PMSSY) తో అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యి ఈ పోస్టులను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 36.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MD/MSC/DNB/DA/MCH Phd లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.56,100/- నుండి రూ.67,700/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు రూ.1000/-
- జనరల్ ,ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500/-
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఇంటర్వ్యూ వేదిక :
- గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ -మంగళగిరి, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్.
📌 ఇంటర్వ్యూ తేదీలు ఖరారు కాలేదు.
అధికారిక వెబ్సైట్ :https://www.aiimsmangalagiri.edu.in/vacancies/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 22.07.2026,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05.08.2028.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment