DSRVS - ARDO - Recruitment 2022 | ఇంటర్మీడియట్ విద్యార్హతతో, ఎలాంటి అనుభవం లేకుండా 2659 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు విధానం లైవ్ వివరాలు..
◆ భారత ప్రభుత్వానికి చెందిన డిజిటల్ శిక్ష మరియు రోజ్ గార్ వికాస్ సంస్థాన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్, ఇంటర్మీడియట్ విద్యార్హతతో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2659 అసిస్టెంట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
◆ నోటిఫికేషన్ వివరాలు:
◆ ఖాళీల వివరాలు,
◆ పరీక్షా విధానం,
◆ సిలబస్,
◆ పరీక్ష సెంటర్ల వివరాలు,
◆ దరఖాస్తు విధానం పూర్తి వివరాలు మీకోసం.
◆ ఖాళీల వివరాలు:
◆ మొత్తం ఖాళీల సంఖ్య: 2659.
◆ ఉద్యోగం పేరు: అసిస్టెంట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రాల్లో ఖాళీలు).
◆ అర్హత ప్రమాణాలు:
◆ వయసు: ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి 18 నుండి 40 సంవత్సరాలకు మించకూడదు.
◆ విద్యార్హత:
★ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
★ ఏదైనా కంప్యూటర్ కోర్సులో డిప్లమా సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
◆ ఎంపిక విధానం:
ఆధారంగా, ఎంపికలు నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.(సిలబస్, మరియు దరఖాస్తు విధానం లైవ్ డెమో వివరించడం జరిగింది)
◆ పరీక్ష సెంటర్లు:
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు, హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం ల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
◆ దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.500/-.
రిజర్వేషన్ వర్గాలవారికి ₹.350/-.
◆ దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
◆ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2022
◆ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.04.2022
◆ అధికారిక వెబ్సైట్: https://www.ideedonline.ac.in/ & https://www.dsrvs.com/ &
◆ అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
◆ ఆన్లైన్ దరఖాస్తులకు : ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Post a Comment