TS Staff Nurse Hall Tickets Out | తెలంగాణ 5,204 స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల అయినవి డైరెక్ట్ లింక్ ఇదే..
తెలంగాణ 5,204 స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల:
తెలంగాణ రాష్ట్ర "మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్" 5,204 స్టాఫ్ నర్స్ జనరల్ రిక్రూట్మెంట్ (శాశ్వత ఉద్యోగాల) పరీక్ష హాల్ టికెట్లను తాజాగా విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన Direct Link అభ్యర్థుల కోసం దిగువన అందుబాటులో ఉంచడం జరిగింది.
GNM & B.Sc (Nursing) అర్హతలతో శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి 2023, నెలలో ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల పే స్కేల్ రూ.36,750 - రూ.1,06,990/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లించనుంది.
📌 పూర్తి నోటిఫికేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
రాత పరీక్ష విధానం, అంశాలు:- రాత పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు.
- మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలను అడగడం జరుగుతుంది.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
TS MHSRB -2023 Staff Nurse హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయడం ఎలా?
TS MHSRB - 2023 హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ : https://mhsrb.telangana.gov.in/
- Home పేజీలోని Notifictions విభాగంలో క్రింద కనిపిస్తున్న Click here to Download Hall Ticket for Staff Nurse Examination లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు TS MHSRB - 2023, హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీడైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ మీరు email id, రిజిస్టర్ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదుచేసి.. Download Hallticket బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
డైరెక్ట్ గా TS MHSRB - 2023 హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment